BigTV English

Friday OTT Movies : ఒక్కరోజే ఓటీటీలోకి 13 సినిమాలు..ఆ 9 సినిమాలు స్పెషల్.. డోంట్ మిస్..

Friday OTT Movies : ఒక్కరోజే ఓటీటీలోకి 13 సినిమాలు..ఆ 9 సినిమాలు స్పెషల్.. డోంట్ మిస్..

Friday OTT Movies : ఓటిటిలోకి ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వారంలో శుక్రవారం వెరీ స్పెషల్ అని చెప్పాలి. సిటీలోకి సినిమాలన్నీ శుక్రవారం రోజునే రిలీజ్ అవుతుంటాయి. ప్రతి శుక్రవారం సినీ లవర్స్ ను అలరించడానికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అలాగే ఇవాళ శుక్రవారం నాడు కూడా ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చేసాయి ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


సోనీ లివ్.. 

బడా నామ్ కరేంగే (హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7


రేఖా చిత్రం (తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్ట్రరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 7

మనోరమ మ్యాక్స్..

స్వర్గం (మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7

వివేకానందన్ వైరల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా సినిమా) ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 7

మద్రాస్కారన్ (తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- ఫిబ్రవరి 7

ఓషానా (మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా)- ఫిబ్రవరి 7

వాలియెట్టన్ 4కె (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 7

ఐయామ్ నాట్ ఏ రోబోట్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 7

ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 7

మిసెస్ (హిందీ ఫ్యామిలీ డ్రామా సినిమా) -జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 7

అమెజాన్ ప్రైమ్.. 

గేమ్ ఛేంజర్ (తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 7

ది మెహాతా బాయ్స్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7

న్యూటోపియా (సౌత్ కొరియన్ హారర్, సర్వైవల్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7

సిని లవర్స్ ని ఆకట్టుకునేందుకు ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు ఓటిటి లో రిలీజ్ అవుతున్నాయి.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ మూవీల లో రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ కూడా ఉంది.. నిహారిక కొణిదెల నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మద్రాస్కారన్ కూడా స్పెషల్‌గా నిలవనుంది.. వీటితో పాటుగా క్రికెట్ నేపథ్యంలోని హిందీ డాక్యుమెంటరీ సిరీస్ ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ రీమేక్ హిందీ ఫ్యామిలీ డ్రామా సినిమా మిసెస్, తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా వివేకానందన్ వైరల్ ఇంకా బోలెడు సినిమాలు రిలీజ్ కు వచ్చేసాయి. ఇక ఆలస్యం ఎందుకు. మీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఓటీటి లో చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఇక ఇవాళ థియేటర్లలోకి అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్  మూవీ రిలీజ్ అయింది.. ప్రస్తుతం ఆ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

Related News

OTT Movie : ఫ్యామిలీ కోసం అడల్ట్ సైట్‌లోకి ఎంట్రీ … CA టాపర్ కూడా అలాంటి పనులు … ఈ సిరీస్ ను ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

Big Stories

×