BigTV English

OTT Movie : సంసారానికి పనికిరాని భర్త… బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళే భార్య… ట్విస్ట్ లతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : సంసారానికి పనికిరాని భర్త… బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళే భార్య… ట్విస్ట్ లతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఈ సినిమాలను ప్రేక్షకులు చూడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మలయాళం నుంచి వచ్చిన సూక్ష్మ దర్శిని, కిష్కింద కాండం లాంటి సినిమాలు థియేటర్ లలో సత్తా చాటి, ఓటిటిలో కూడా అదరగొడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ట్విస్ట్ లతో చివరి వరకు కుర్చీలకే అతుక్కుపోయే విధంగా చేస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ కన్నడ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ట్వంటీ వన్ అవర్స్’ (21 hours). 2022 లో వచ్చిన ఈ మూవీకి  జైశంకర్ పండిట్ దర్శకత్వం వహించారు. ఇందులో ధనంజయ్, దుర్గా కృష్ణ, సుదేవ్ నాయర్, రాహుల్ మాధవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో కన్నడ, మలయాళీ యాస కూడా ఉంది. ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

తన కూతురు మాధురి, భర్త రంజిత్ తో గొడవపడి, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందని తెలుసుకుంటాడు ఆమె తండ్రి గిరీష్. తన కూతుర్ని  ఇంటికి తీసుకురమ్మని జో అనే వ్యక్తికి చెప్తాడు. అతను ఎమ్మెల్యే కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో, ఎమ్మెల్యే శ్రీకాంత్ అనే ఒక పోలీసుని అక్కడికి పంపిస్తాడు. ఈలోగా గిరీష్ తన కూతుర్ని తీసుకురావడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. అయితే ఇక్కడికి ఎవరూ రాలేదని, శ్రీకాంత్ అనే పేరుగల వ్యక్తి కూడా స్టేషన్లో లేడని చెప్తారు. గిరీష్, జో కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అతడు ఎమ్మెల్యేకి ఫోన్ చేయడంతో, ఒక విషయం బయటకు వస్తుంది. నమ్మశక్యం కాని నిజమైన కథలలో ఇది ఒకటి, దీనిలో ఒక మధ్యతరగతి మహిళ ఒకదాని తర్వాత ఒకటి సమస్యలతో సతమతమవుతూ, సందేహాస్పద భర్త, శక్తివంతమైన వ్యాపారవేత్త మరియు ఆమె ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ, వారిని ఎలా ఢీకొట్టగలిగిందో ఆశ్చర్యపోతారు. శ్రీకాంత్ అనే ఇన్స్పెక్టర్ పేరుతో ఎవరో వచ్చి ఆమెను తీసుకు పోయారని తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ శ్రీకాంత్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మొదట ఆమెకు పరిచయం ఉన్న వాళ్ళందరి ఫోన్స్, మెసేజ్ల పై దృష్టి పెడతాడు.

మాధురి, రంజిత్ మధ్య పిల్లల విషయంలో గొడవ జరుగుతుంది.  నిజానికి రంజిత్ ఒక గే, ఇతనికి వేరొక వ్యక్తితో ఆ సంబంధం ఉంటుంది. ఇది తెలుసుకుని అతని మీద కూడా ఓ కన్ను వేస్తాడు శ్రీకాంత్. మరోవైపు పెళ్లికి ముందే పరిచయం ఉన్న విశాల్ కి కూడా ఆమె అదే రోజు కాల్ చేసి ఉంటుంది. సినిమా ముగింపు ఖచ్చితంగా ఊహించదగినది, కానీ ప్రేక్షకులు రాధామణిని మరియు ఆమెకు మద్దతు ఇచ్చే కొన్ని పాత్రలను కనుగొనేంత భావోద్వేగ సంతృప్తికరంగా ఉంటుంది. సినిమాలో కొన్ని క్షణాలు నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, గంటల తరబడి సాగే ఛేజింగ్ సీక్వెన్స్ లాగా, కానీ ఇలాంటి సందర్భాలలో నిజం ఖచ్చితంగా కల్పన కంటే వింతగా అనిపించవచ్చు.ఇదే విషయాన్ని విశాల్ ను శ్రీకాంత్ ప్రశ్నిస్తాడు. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందని, ఇదివరకే నాకు పెళ్లి సెట్ అవ్వడంతో ఆమెను ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పానని చెప్తాడు. ఈ కేసులో పెద్దల హ్యాండ్ కూడా ఉండటంతో, దర్యాప్తును సీక్రెట్ గా చేస్తాడు పోలీస్ ఆఫీసర్. చివరికి మాధురి ఎలా మిస్ అవుతుంది? ఇన్స్పెక్టర్ ఈ కేసును కొలిక్కి తెస్తాడా? మాధురి భర్తకి ఇందులో ప్రమేయం ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మూవీని చూడాల్సిందే

Related News

Mirai: థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సరికొత్త సంచలనం.. కుమ్మేశాడుగా!

OTT Movie : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ

OTT Movie : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ

OTT Movie : క్రిమినల్ ను పట్టుకోవడానికెళ్లి తప్పించుకోలేని ట్రాప్ లో… చిన్న పిల్లలు చూడకూడని సై-ఫై మూవీ

OTT Movie : కంటికి కన్పించని అబ్బాయితో ప్రేమ… డైరీనే దిక్కు… మస్ట్ వాచ్ మలయాళ అడ్వెంచర్ డ్రామా

OTT Movie :లేడీ డ్రైవర్ తో లేకి పనులు… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్… డోంట్ మిస్

OTT Movie : ట్రెండింగ్ లో తెలుగు సినిమా… ఓటీటీలో దుమ్మురేపుతున్న మంచు లక్ష్మి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్…

OTT Movie : ఏకాంతంగా గడపడానికి పొలిమేర ఇంట్లోకి… దోచుకోవడానికెళ్లే దొంగలకు దిమాక్ ఖరాబ్ షాక్… మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

×