BigTV English

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ బై పోల్.. బీఆర్ఎస్ 40 మంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ బై పోల్.. బీఆర్ఎస్ 40 మంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే
Advertisement

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ పార్టీ 40 మంది ముఖ్య నేతలతో స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసింది. బీఆర్ఎస్ 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు సీఈవో కార్యాలయం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ సోమ భరత్ కుమార్ ఇచ్చిన ప్రతిపాదనకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్టార్ క్యాంపెయినర్లకు వాహన అనుమతి పాస్ లను మంజూరు చేశారు.


ఉపఎన్నికల ప్రచారం అక్టోబర్ 18, 2025 నుంచి నవంబర్ 09, 2025 సాయంత్రం 06.00 గంటల వరకు నిర్వహించకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే

1. కేసీఆర్
2. కేటీఆర్
3. టి. హరీష్ రావు
4. టి. శ్రీనివాస్ యాదవ్
5. టి. పద్మారావు గౌడ్
6. మహమూద్ అలీ
7. వి. ప్రశాంత్ రెడ్డి
8. ఎర్రబెల్లి దయాకర్ రావు
9. వి. శ్రీనివాస్ గౌడ్
10. ఎస్. నిరంజన్ రెడ్డి
11. జి. జగదీష్ రెడ్డి
12. గంగుల కమలాకర్
13. సబితా ఇంద్రారెడ్డి
14. దాసోజు శ్రవణ్
15. ఎం. కృష్ణ రావు
16. కె.పి. వివేకానంద గౌడ్
17. డి. సుధీర్ రెడ్డి
18. విష్ణు వర్ధన్ రెడ్డి
19. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
20. పద్మా దేవేందర్ రెడ్డి
21. రావుల శ్రీధర్ రెడ్డి
22. ముఠా గోపాల్
23. డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
24. శంబిపూర్ రాజు
25. కాలేరు వెంకటేశం
26. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
27. పాడి కౌశిక్ రెడ్డి
28. వద్దిరాజు రవి చంద్ర
29. చామకూర మల్లారెడ్డి
30. టాటా మధుసూధన్
31. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
32. అనిల్ జాదవ్
33. బండారు లక్ష్మా రెడ్డి
34. ఎల్. రమణా
35. మర్రి రాజశేఖర్ రెడ్డి
36. కొప్పుల ఈశ్వర్
37. చింతా ప్రభాకర్
38. షకీల్ అమీర్ మొహమ్మద్
39. తక్కెలపల్లి రవీందర్ రావు
40. షేక్ అబ్దుల్లా సోహైల్


Also Read: Jubilee hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. 150కి పైగా నామినేషన్లు.. ముగిసిన గడువు 

బీజేపీ కూడా

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 40 మందితో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల లిస్ట్‌ రిలీజ్ చేసింది. స్టార్‌ క్యాంపెయినర్ల లిస్ట్‌తో రాజస్థాన్‌ సీఎం, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, ఏపీ మంత్రి సత్యకుమార్‌, పురందేశ్వరి, తెలంగాణ ముఖ్య నేతలు ఉన్నారు.

 

Tags

Related News

Megha Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న‌ మంత్రి ఉత్తమ్ కుమార్!

Kcr Jagan: కేసీఆర్ – జగన్.. వారిద్దరికీ అదో తుత్తి

Jubilee hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. 150కి పైగా నామినేషన్లు.. ముగిసిన గడువు

దొడ్డి కొమరయ్య: తెలంగాణ ఆయుధ పోరాటపు తొలి అమర వీరుడు

Sangareddy News: పేకాడుతూ చిక్కిన బీఆర్ఎస్ నేతలు.. రంగంలోకి కీలక నాయకులు

Huzurnagar News: నిరుద్యోగులకు బంపరాఫర్.. మెగా జాబ్ మేళా, రూ. 2 లక్షల నుంచి 8 లక్షల వరకు

Hyderabad News: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం.. కానిస్టేబుల్ ప్రమోద్ ఫ్యామిలీకి అండ-సీఎం రేవంత్

Big Stories

×