BigTV English

Action Movies OTT : ఓటీటీలో అదరగొడుతున్న యాక్షన్ సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..?

Action Movies OTT : ఓటీటీలో అదరగొడుతున్న యాక్షన్ సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..?

Action Movies OTT : థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏవి హిట్ అవుతాయో.. ఏవి ఫట్ అవుతాయో చెప్పడం కష్టమే.. ఒక్కొక్కసారి కంటెంట్ బాగున్నా ఏదో ఒక నెగిటివ్ పాయింట్ దొరికితే జనాలు సినిమాను చూడడమే మానేస్తారు. అలాగే సినిమా భారీ విజయాన్ని అందుకున్న కూడా ఆ సినిమాకు అంతగా క్రేజ్ రాదు. ఓటీటిలో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది. ఎలాంటి కంటెంట్ వచ్చిన సినిమా అయినా సరే ఓటిటిలో మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. అందుకే కొంతమంది తమ సినిమాను నేరుగా ఓటిటిలో రిలీజ్ చేయాలని భావిస్తుంటారు.. అయితే ఈ మధ్య ఇక్కడ రిలీజ్ అయ్యి మంచి టాక్ ని అందుకున్న యాక్షన్ సినిమాలేవో ఇప్పుడు మనం తెలుసుకున్నాం..


మ్యాక్స్..

మ్యాక్స్ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 15న స్ట్రీమింగ్‍కు వచ్చింది. స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ఈ కన్నడ యాక్షన్ చిత్రం తెలుగు, తమిళం మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. డిసెంబర్ 25 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అక్కడ మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా భారీగానే వసూలు చేసింది. మ్యాక్స్ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు.. ఈ మూవీని జీ 5 లో చూడొచ్చు..


మార్కో.. 

ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు మార్కో.. థియేటర్లలో రిలీజ్ అయిన భారీ యాక్షన్ మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గత వారం ఫిబ్రవరి 14వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళం తో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. మలయాళ స్టార్ హీరో ఉన్ను ముకుందన్ హీరోగా నటించారు. డినెంబర్ 20 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి సక్సెస్ ను అందుకుంది. మార్కో తెలుగులో ఆహా ఓటీటీలోనూ ఫిబ్రవరి 21న స్ట్రీమింగ్‍కు రానుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి మార్కో నచ్చేస్తుంది..

భైరాతి రంగల్..

హైవోల్టేజ్ కన్నడ యాక్షన్ మూవీ భైరాతి రంగల్ తాజాగా తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ గత వారం ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ బైరాతి రంగల్.. గతేడాది నవంబర్ నెలలో థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు ఆహా ఓటీటీలో తెలుగు డబ్బింగ్‍లో ఎంట్రీ ఇచ్చింది. నార్థన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

ఇక తో పాటు తమిళ యాక్షన్ మూవీ మద్రాస్‍కారణ్ ఫిబ్రవరి 7న ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో షేన్ నిగమ్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల హీరోహీరోయిన్లుగా నటించారు.. మూవీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఓటిటిలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.. ఈ సినిమాలన్నీ భారీ యాక్షన్స్ సన్నివేశాలతో ఉన్నవే మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేయండి…

 

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×