Action Thriller OTT : మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పాజిటివ్ టాక్ తో పాటుగా బాక్సాఫీస్ షేక్ అయ్యే కలెక్షన్స్ కూడా అందుకున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.. ఇటీవల వచ్చిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. కామెడీ కదా చిత్రాలతో పాటు హారర్ త్రిల్లర్ మూవీస్ కూడా మాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. గత ఏడాది వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ ని షేర్ చేసింది. థ్రిల్లర్ మూవీస్ లెక్కలేనన్ని విడుదలయ్యాయి. అందులో కొన్ని సినిమాలు కలెక్షన్స్ పరంగా ఓ రేంజ్ లో వసూల్ చేశాయి. థియేటర్లతో పాటు ఓటీడీలో కూడా విడుదలవుతూ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఓ సూపర్ హిట్ మూవీ ఓటిటి లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్? అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మూవీ అండ్ ఓటిటి డీటెయిల్స్..
మలయాళం సూపర్ హిట్ రివెంజ్ మూవీ పని.. మలయాళ స్టార్ నటుడు జోజు జార్జ్ ఈ మూవీతో దర్శకుడుగా మారాడు. తన మొదటి సినిమాతో మలయాళ ప్రేక్షకులని మెప్పించాడు.. ఆ సినిమా స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమా మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది.. గత ఏడాది అక్టోబర్ 24న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ షో ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ని కూడా రాబట్టింది.. ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ నీ ఒకేసారి మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అనుకున్నదాని కంటే ఒక రోజు రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది.. జనవరి 15 నుంచి మూవీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం సోనీ లైవ్ లో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ మూడు నెలల తర్వాత ఓటిటిలోకి రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా చిన్న కథతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. సాగర్ సూర్య, జునైజ్ వీపీ అనే ఇద్దరు మెకానిక్స్ చుట్టూ తిరుగుతుంది. త్రిసూర్ లో ఉండే వీరిద్దరూ ఎవరినైనా చంపి పేరు పొందాలని అనుకుంటారు. ఆ సిటీని వెళ్తున్న ఒక గ్యాంగ్ లీడర్ తో చేతులు కలపాలని అనుకుంటారు. ఆ డాన్ మాత్రం వీళ్ళని అవమానించి పంపిస్తాడు. దాంతో ఆ దాని కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని వీళ్ళిద్దరూ అనుకుంటారు. దానికి ఇది ఒక రివెంజ్ డ్రామా స్టోరీ గా ప్రేక్షకుల మనసుని ఆకట్టుకుంది. డిఫరెంట్ జోనల్లో సినిమా చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాతో థ్రిల్ గా గా ఫీల్ అవుతారు.. ఈ సినిమాలో అతనితోపాటు అభినయ, బాబీ కురియన్, చాందిని శ్రీధరన్, సుజిత్ శంకర్ లాంటి వాళ్లు నటించారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఓటీడీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి ప్రస్తుతం స్ట్రీమింగ్ అందుబాటులో ఉన్న ఈ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకుందని తెలుస్తుంది..