OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాల గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సినిమాలలో హాట్ సీన్స్ బాడీలో హీట్ పుట్టిస్తుంటాయి. ఈ సినిమాలు మిడ్ నైట్ లో ఒంటరిగా తప్ప, అందరితో కలసి చూడలేము. కొన్ని రొమాంటిక్ సినిమాలు అందరితో కలసి చూసే విధంగానే ఉన్నా, మరి కొన్ని సినిమాలు పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, భర్త మీద అనుమానంతో భార్య తనకు ఎవడితో పడితే వాడితో అఫైర్స్ పెట్టుకుంటుంది. ఇక ఈ సినిమాని మాటల్లో చెప్పేకంటే, చూస్తేనే అసలు మజా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే వివరాల్లోకి వెళ్తే
‘ఫిడెలిటీ’ (Fedility) 2019లో వచ్చిన ఒక రష్యన్ ఎరోటిక్ డ్రామా సినిమా. నిగినా సయ్‌ఫుల్లాయెవా దీనికి దశకత్వం వహించారు. ఇందులో ఎవ్గెనియా గ్రోమోవా (లెనా), అలెక్సాండర్ పాల్ (సెరెజా), మారినా వాసిలెవా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2019 అక్టోబర్ 31న రష్యాలో రిలీజ్ అయింది. 2 గంటల 31 నిమిషాల రన్ టైమ్ తో IMDbలో 5.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
లెనా 30 ఏళ్ల గైనకాలజిస్ట్. మంచి జాబ్, మంచి లైఫ్ ని లీడ్ చేస్తుంటుంది. ఆమె హస్బెండ్ సెరెజా ఒక థియేటర్ యాక్టర్. వాళ్ళు ప్రేమగా ఉంటారు, కానీ ఫిజికల్ గా డిస్టెన్స్ ఉంటుంది. లెనా సెరెజాని చీటింగ్ చేస్తున్నాడేమోనని అనుమానిస్తుంది. కానీ ఆమె కోపం చూపించకుండా, మనసులోనే బాధపడుతుంది. సెరెజా థియేటర్ వర్క్ వల్ల బిజీగా ఉంటాడు. లెనా తన జాబ్‌లో పేషెంట్స్‌తో డీల్ చేస్తూ, తన లోలోపలి కోరికతో ఇబ్బంది పడుతుంటుంది. తన ఒంట్లో వేడిని ఎలా తగ్గించుకోవాలా అని ఆలోచిస్తుంటుంది. ఈ సమయంలో సెరెజా చీటింగ్ గురించి లెనా మరింత డౌట్ పడుతుంది. కానీ ఆమె తన కోరికను కంట్రోల్ చేయలేక, అఫైర్స్ స్టార్ట్ చేస్తుంది.
ఇక ఆమె తన పేషెంట్స్‌తో, థియేటర్ వర్కర్స్‌తో కోరికను తీర్చుకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేస్తుంది. ఇది ఆమెకు ఎక్సైట్‌మెంట్ ఇస్తుంది. కానీ గిల్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో టెన్షన్ పెరుగుతుంది. లెనా అఫైర్స్ కూడా పెరుగుతాయి. కానీ సెరెజా తన చీటింగ్ గురించి రివీల్ అవుతుంది. అతను కూడా ఒక అక్ట్రెస్‌తో అఫైర్ చేస్తున్నాడని తెలుస్తుంది. లెనా షాక్ అవుతుంది, వాళ్ళ మధ్య పెద్ద గొడవ వస్తుంది. సెరెజా తన తప్పును ఒప్పుకుంటాడు. చివర్లో వీళ్ళు మళ్ళీ కలసి జీవిస్తారా ? ఎవరికి వాళ్ళు అఫైర్స్ పెట్టుకుని విడిపోతారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : చావును ముందే పసిగట్టే యాప్… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… మైండ్ బెండయ్యే ట్విస్టులు