E-Paper
Advertisement

OTT Movie : కాలేజ్ అమ్మాయిలతో ప్రిన్సిపల్ పాడు పనులు… దిమ్మ తిరిగే ట్విస్టులతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie : కాలేజ్ అమ్మాయిలతో ప్రిన్సిపల్ పాడు పనులు… దిమ్మ తిరిగే ట్విస్టులతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలకు ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా మలయాళం, హిందీ భాషలలొ  వచ్చిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. అయితే ట్విస్ట్ లతో సాగిపోయే ఒక తమిళ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ పేరు ‘బకాసురన్‘ (Bakasuran). వరుస హత్యలకు గురవుతున్న అమ్మాయిల మర్డర్ మిస్టరీ కేసును చేదించే క్రమంలో ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. ట్విస్ట్ లతో చివరివరకూ ఈ మూవీ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. 2023లో విడుదలైన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీకి, మోహన్ జి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సెల్వరాఘవన్, నట్టి సుబ్రమణ్యం, రాధా రవి, కె. రాజన్, మన్సూర్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2023, ఫిబ్రవరి 17 న విడుదలైన ఈ మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ అయిన అరుల్, క్రైమ్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తూ ఉంటాడు. పోలీసులకు కూడా ఇతడు మర్డర్ కేసులో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి అరుణ్ బాబాయ్ కూతురు రమ్య చనిపోతుంది. అందరూ ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అనుకుంటారు. ఆమె చావు వెనుక ఏదైనా కారణం ఉందేమో అని తెలుసుకోవాలనుకుంటాడు అరుణ్. ఈ క్రమంలో చివరి కాల్ ఎవరి నుంచి వచ్చిందో, పోలీసుల సహాయంతో తెలుసుకుంటాడు. అమ్మాయిలను బుక్ చేసుకునే క్రమంలో ఒక వ్యక్తికి ఈ నెంబర్ ఇవ్వడంతో, అతను రమ్యకి కాల్ చేసి ఉంటాడు. ఆ నంబర్ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి అడుగుతాడు అరుల్. అతడు స్వాతి అనే అమ్మాయి మాకు ఈ నెంబర్ ఇచ్చిందని చెప్తాడు. ఆమె దగ్గరకు వెళ్లిన అరుణ్ కొన్ని దిమ్మ తిరిగే విషయాలు తెలుసుకుంటాడు.

అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి, ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ వాళ్ళను వాడుకుంటూ ఉంటాడు. మరోవైపు కొంతమంది అమ్మాయిలు హత్యకు గురవుతూ ఉంటారు. వాళ్లని ఒక భీమ్ రాజ్ అనే సైకో చంపుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే లేడీస్ హాస్టల్ లో ఉండే వార్డెన్ ని కూడా చంపుతాడు భీమ్ రాజ్. చివరికి అరుణ్ ఈ కేసును చేదిస్తాడా? భీమరాజ్ అమ్మాయిలను ఎందుకు చంపుతుంటాడు? రమ్య మర్డర్ కేస్ కి, భీమరాజుకి సంబంధం ఉందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బకాసురన్’ (Bakasuran) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×