BigTV English

OTT Movie : ఇదెక్కడి అరాచకంరా సామీ… ఒక్క అమ్మాయితో ఊర్లో ఉన్న అబ్బాయిలందరికీ అదే పని

OTT Movie : ఇదెక్కడి అరాచకంరా సామీ… ఒక్క అమ్మాయితో ఊర్లో ఉన్న అబ్బాయిలందరికీ అదే పని

OTT Movie : కొరియన్ సినిమాలకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. హర్రర్ నుంచి రొమాన్స్ వరకు ఏ మూవీ వచ్చివా వదలరు. ఈ కొరియన్ సినిమా పిచ్చోళ్ళు. అలాంటి క్రేజీ కొరియన్ మూవీ లవర్స్ కోసమే ఓ మూవీ సజెషన్. ఈ మూవీలో ఓ అమ్మాయిని ఏకంగా ఊర్లో ఉన్న అబ్బాయిలందరూ ఫిజికల్ గా అబ్యూజ్ చేస్తూ ఉంటారు. ఆమెను చూడడానికి వచ్చే టీచర్ ఫ్రెండ్ ఈ షాకింగ్ సంఘటనను చూశాక ఏం చేసింది? అన్నది స్టోరీ లైన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
హే-వాన్ (సియోంగ్-వాన్ జీ) అనే మహిళ సియోల్‌ లో టీచర్ గా పని చేస్తుంది. ఆమె కఠినంగా ఉండే సింగిల్ ఉమెన్. ఒక హత్యాయత్నాన్ని చూసిన తర్వాత, ఆమె మానసిక ఒత్తిడిలో ఉంటుంది. దీంతో ఇలాంటి సమయంలో, ఆమె తన బాల్య స్నేహితురాలు బోక్-నామ్ (యోంగ్-హీ సియో) ఆహ్వానం మేరకు మూ-డో అనే ద్వీపంలో ఉన్న గ్రామానికి వెళ్తుంది. అయితే అక్కడికి వెళ్ళిన హే-వాన్ కు షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ ద్వీపంలో హే-వాన్ దారుణమైన పరిస్థితుల్లో ఉంటుంది. బోక్-నామ్ భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తుందని హే-వాన్ తెలుసుకుంటుంది.

బోక్-నామ్‌ ను ఆమె భర్త, బంధువులు, ద్వీపంలోని ఇతర నివాసులు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసిస్తారు. ఆమె ఒక బానిసలా జీవిస్తూ తన కూతురితో ఆ ద్వీపంలో చిక్కుకుపోయి ఉంటుంది. హే-వాన్ ఈ దుర్వినియోగాన్ని చూసినప్పటికీ, తన స్వార్థం, భయం కారణంగా బోక్-నామ్‌కు సహాయం చేయడానికి నిరాకరిస్తుంది. ఒక విషాదకర సంఘటన తర్వాత, బోక్-నామ్‌ లో పగ తీర్చుకోవాలి అనే ఆలోచనలు మొదలవుతాయి. ఆమె తనను హింసించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక హింసాత్మక మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇక్కడే కథ ఒక భయానక, ఉద్వేగభరితమైన మలుపు తీసుకుంటుంది. అసలు ఆ ఊరోళ్ళు, బంధువులు ఎందుకు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు? ఆ అమ్మాయి ఎలా పగ తీర్చుకుంది? అనేవి తెరపై చూడాల్సిన అంశాలు.


Read Also : ఓటీటీలోకి పదేళ్ళ తర్వాత వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్… తెలుగులో ఐశ్వర్య రాజేష్ మూవీ స్ట్రీమింగ్

తెలుగులో స్ట్రీమింగ్
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ “బెడెవిల్డ్” (Bedevilled). 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ దక్షిణ కొరియా హారర్-థ్రిల్లర్. దీనికి జాంగ్ చియోల్-సూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఒక ద్వీపంలో మానసిక, శారీరక, లైంగిక హింసకు గురైన ఒక మహిళ జీవితం చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ మూవీ తెలుగు డబ్బింగ్‌ వెర్షన్ తో అందుబాటులో ఉంది, ఇక సినిమాలో హింస గట్టిగానే ఉంటుంది. కాబట్టి పెద్దలు మాత్రమే ఈ మూవీ చూస్తే బెటర్.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×