BigTV English
Advertisement

Horror Movies In OTT : భయంకరమైన హారర్ సీన్లు.. ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ.. ఒంటరిగా చూస్తే చుక్కలే..

Horror Movies In OTT : భయంకరమైన హారర్ సీన్లు.. ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ.. ఒంటరిగా చూస్తే చుక్కలే..

Horror Movies In OTT : సినీ ఇండస్ట్రీలో హారర్ సినిమాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా అటు ఓటీటీ లో మాత్రం దుమ్ము దులిపేస్తున్నాయి. గత రెండేళ్లుగా హారర్, థ్రిల్లర్ సినిమాలకు డిమాండ్ పెరిగిపోతూనే ఉంది. కొత్త సినిమాలను మాత్రమే కాదు పాత సినిమాలను కూడా మూవీ లవర్స్ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు హారర్ సినిమాలను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మరి భయంకరమైన హారర్ సన్నివేశాలు ఉన్న సినిమాలు ఏవి? ఓటీటీలో ఎలాంటి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


సీన్ సీన్ కు ట్విస్ట్.. వణికించే హారర్ సినిమాలు.. 

పేచీ.. 


ఇదొక తమిళ మూవీ.. భయంకరమైన హారర్ సినిమా. రెండేళ్ల క్రితం థియేటర్లలో రిలీజ్ అయింది. అక్కడ మంచి సక్సెస్ టాక్ ని అందుకోవడంతో పాటుగా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంది. గాయత్రి శంకర్, బాలా శరవణన్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 2న థియేటర్లలో రిలీజ్ అయింది. దేవ్ రామ్‍నాథ్, ప్రీతి నెడుమారన్, మగేశ్వరన్, సీనయమ్మాల్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. రామ చంద్రన్ బీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.. ఈ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో ఇప్పటికీ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే ఇక్కడ చూసేయ్యండి..

Also Read :

డిమోంటి కాలనీ 2…

గతంలో వచ్చిన డిమోంటి కాలనీ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో.. దానికి సీక్వెల్ గా డిమోంటి కాలనీ 2 సినిమాని తెరకెక్కించారు. అరుళ్‍నిథి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.. గత ఏడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అలాగే ఓటీటీ లోకి రిలీజ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇప్పటికీ ఈ మూవీ అందులో అందుబాటులో ఉంది మీకు నచ్చితే మీరు అక్కడ చూసేయొచ్చు..

ఇవే కాదు గతంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ నుంచి స్త్రీ 2 సినిమా మంచి వ్యూస్ ని రాబట్టింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పటికీ ఓటీటీ లో మంచి వ్యూస్ ని రాబడుతూనే ఉంది… మలయాళం లో కూడా బోలెడు సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఏడాది హారర్ సినిమాల కన్నా యాక్షన్ సినిమాలో ఎక్కువగా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి..

జూన్ లో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా, కన్నప్ప సినిమాలపై ఎక్కువగా మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలను థియేటర్లలో చూసేందుకు వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

Tags

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×