BigTV English

Best Romantic Movies In Netflix : ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన రొమాంటిక్ సినిమాలు ఇవే..

Best Romantic Movies In Netflix : ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన రొమాంటిక్ సినిమాలు ఇవే..

Best Romantic Movies In Netflix :  ఈ మధ్య థియేటర్లలో వస్తున్న సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఎక్కువగా పాలారిటిని సొంతం చేసుకున్నాయి. రొమాంటిక్ సినిమాలకు ఓటీటీల్లో సెన్సార్ లేదు కాబట్టి ఇక్కడ ఎక్కువ సినిమాలు రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి.. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి రిలీజ్ అవుతూ మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గురించి అందరికి తెలుసు.. కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటుగా గతంలో రిలీజ్ అయిన బెస్ట్ సినిమాలను కూడా స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తుంది. అయితే ఇప్పవరకు ఈ ప్లాట్ ఫామ్ లో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..


ఓటీటీ ప్లాట్‌ఫామ్ కాల‌క్షేపంగా మారింది. ఫ‌లితంగా ఇదివ‌ర‌కు ఓటీటీ అంటే ఏమిటో తెలీనివాళ్లు కూడా దానికి ఎడిక్ట్ అయిపోయారు. అయితే ఇన్ని స్ట్రీమింగ్ సైట్ల‌లో కొన్ని వందల సినిమాలు అందుబాటులో ఉన్న‌ప్పుడు ఏవి చూడాల‌నేది పెద్ద ప్ర‌శ్న‌.. ముఖ్యంగా యువ‌త‌రానికి. ప్రేమ‌లో ప‌డ్డ‌వాళ్లు, న‌వ దంప‌తులు, రొమాంటిక్ మూవీస్ ఇష్ట‌ప‌డేవాళ్లు ఏ సినిమాలు చూడాల‌నేది స‌మ‌స్య‌. ఓటీటీ కింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో వంద‌ల కొద్దీ రొమాంటిక్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ అన‌ద‌గ్గ‌వేమిటో ఈ లిస్ట్‌ను చూసి తెలుసుకోవ‌చ్చు..

ఆల్ ది బ్రెయిట్ ఫ్యూచర్.. 


ఆల్ ది బ్రైట్ ప్లేసెస్ అనేది 2020లో విడుదలైన అమెరికన్ టీన్ రొమాంటిక్ డ్రామా చిత్రం.. దీనిని బ్రెట్ హేలీ దర్శకత్వం వహించారు. జెన్నిఫర్ నివెన్ మరియు లిజ్ హన్నా స్క్రీన్‌ప్లే నుండి అదే పేరుతో నివెన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు.  ఇందులో ఎల్లే ఫానింగ్, జస్టిస్ స్మిత్, అలెగ్జాండ్రా షిప్, కెల్లీ ఓ’హారా, లామర్ జాన్సన్, వర్జీనియా గార్డనర్, ఫెలిక్స్ మల్లార్డ్, సోఫియా హాస్మిక్, కీగన్-మైఖేల్ కీ, ల్యూక్ విల్సన్ వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు.

ది కిస్సింగ్ బూత్ 2.. 

ది కిస్సింగ్ బూత్ 2 అనేది 2020లో విన్స్ మార్సెల్లో దర్శకత్వం వహించిన మార్సెల్లో మరియు జే ఆర్నాల్డ్ రాసిన అమెరికన్ టీన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. 2018 చిత్రం ది కిస్సింగ్ బూత్‌కి ప్రత్యక్ష సీక్వెల్‌గా  కిస్సింగ్ బూత్ త్రయం సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. ఇందులో జోయి కింగ్, జోయెల్ కోర్ట్‌నీ మరియు జాకబ్ ఎలోర్డి నటించారు..

ఎస్ మ్యాన్.. 

ఈ ఎస్ మ్యాన్ 2008లో పేటన్ రీడ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం.  దీనిని నికోలస్ స్టోలర్, జరాడ్ పాల్, ఆండ్రూ మోగెల్ రచించారు.  జిమ్ క్యారీ నటించారు.  జూయ్ డెస్చానెల్‌తో కలిసి నటించారు. ఈ చిత్రం బ్రిటీష్ హాస్య రచయిత డానీ వాలెస్‌చే అదే పేరుతో 2005 జ్ఞాపకాల ఆధారంగా రూపొందించబడింది.  అతను చిత్రంలో అతిధి పాత్రలో కూడా కనిపించాడు..

ది ఎండ్ ఆఫ్ ది ఎఫైర్..

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు నెయిల్ జోర్డాన్‌ దర్శకత్వం వహించారు. 1951లో బ్రిటీష్ రచయిత గ్రాహమ్ గ్రీన్ రాసిన నవల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన సందర్భంలో 1939 నుంచి 1946 వరకు ఓ జంట మధ్య సాగిన వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. రాల్ఫ్ ఫియన్నెస్, జూలియన్నే మూర్‌ తదితరులు కీలకపాత్ర పోషించారు. 11 ఫిబ్రవరి 2000లో ఈ సినిమా ఇంగ్లీష్‌లో రిలీజైంది..

ఇవే కాదు బోల్డ్ మూవీస్ కూడా చాలానే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు అన్ని బెస్ట్ మూవీస్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందాయి.

 

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×