E-Paper
Advertisement

OTT Movie : తండ్రి మీద కోపంతో అలాంటి పని చేసే కూతురు… ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే

OTT Movie : తండ్రి మీద కోపంతో అలాంటి పని చేసే కూతురు… ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే
Advertisement

OTT Movie : కథలు చాలానే ఉంటాయి కాని వాటిని ప్రజెంట్ చేయడంలోనే ఉంటుంది అసలు కథ. పేరెంట్స్ పిల్లల మీద చూపే ప్రభావం, వారి భవిష్యత్తుకు దారితీస్తుంది. టీనేజ్ లో పిల్లల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో, ఈ మూవీ స్టోరీ చూసి తెలుసుకోవచ్చు. మంచి మెసేజ్ ఇచ్చే ఈ హాలీవుడ్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ హాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘బ్రోకెన్ మిర్రర్స్‘ (Broken Mirrors). ఈ మూవీలో పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోతే, వచ్చే పరిణామాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

ఎరినా అనే అమ్మాయి టీనేజ్ వయసుకి వస్తుంది. తల్లిదండ్రులు ఆమెను కంట్రోల్లో పెట్టాలనుకుంటారు. అయితే ఒక రోజు ఇంట్లో చెప్పకుండా ఒక పార్టీకి వెళ్తుంది. ఆ మరుసటి రోజు ఇంటికి రావడంతో తండ్రి కోప్పడతాడు. తండ్రి ఆమెను అనుమానించి, తల్లి ముందర బట్టలు కూడా విప్పమంటాడు. నైట్ ఇంటికి రాకపోవడంతో, తండ్రికి ఆమె మీద అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఆమె చాలా బాధపడుతుంది. ఇలా ఉండగా ఒక రోజు తల్లితో వేరొక ప్రాంతానికి వెళుతూ ఉంటుంది. వీళ్లు వెళ్తున్న రోడ్డు బ్లాక్ అవ్వడంతో దానిని క్లియర్ చేస్తుంటుంది. ఎరినా కార్ డ్రైవింగ్ చేస్తూ, పొరపాటున తల్లి మీద డ్రైవ్ చేస్తుంది. తల్లి తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో కోమాలోకి వెళ్తుంది. తనకు తానుగా చాలా బాధపడుతూ శిక్ష విధించుకోవాలనుకుంటుంది ఎరినా. తన తల్లి అలా అవ్వడానికి కారణం నెనే అనుకొని, రోడ్డుమీద వెళ్తున్న వ్యాన్ ను ఆపి ఎక్కుతుంది. అందులో బ్యాచిలర్స్ ఉండటంతో డ్రెస్ కూడా తీసేస్తుంది. అందులో ఒక వ్యక్తి ఆమెను ముట్టుకోవడానికి ట్రై చేయగా, ఎరినా వాంటింగ్స్ చేసుకుంటుంది.

అక్కడినుంచి మరొక చోటికి వెళ్తున్న క్రమంలో, బెన్ అనే వ్యక్తి ఈమెకు పరిచయం అవుతాడు. ఏదైనా పని ఇవ్వాలని బెన్ ని అడుగుతుంది ఎరినా. ఎందుకంటే తల్లికి నయం అయ్యేవరకు ఇంటికి వెళ్లకూడదనుకుంటుంది ఎరినా. బెన్ ఆమెతో ఇక్కడ పని చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తాడు. అయితే ఆమె లైటర్ ని వెలిగించి చేతిమీద పెట్టుకుని, తనని తాను హింసించుకుంటూ ఎంత కష్టమైనా చేస్తానని చెప్తుంది. ఈ క్రమంలో తండ్రి ఆమెను వెతుక్కుంటూ బయలుదేరుతాడు. చివరికి తండ్రి కూతుర్ని కనిపెడతాడా? తండ్రి చేసిన తప్పు తెలుసుకుంటాడా? ఎరినా ఇంకా  ఏదైనా సమస్యలు కొని తెచ్చుకుంటుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘బ్రోకెన్ మిర్రర్స్’ (Broken Mirrors) మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఏడుగురు ఆవారాగాళ్ల కథ… షార్ట్ కట్ లో కోటీశ్వరులు అవ్వాలనుకునే కామెడీ డ్రామా

‘ది ఒడిస్సీ’ డైరెక్టర్ మాస్టర్ పీస్ మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా ?

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

Big Stories

Advertisement
×