E-Paper
Advertisement

Crime Thriller OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ సిరీస్… నకిలీ పాస్‌పోర్ట్‌ల తయారీ చుట్టూ క్రేజీ గా… ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Crime Thriller OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మలయాళ సిరీస్…  నకిలీ పాస్‌పోర్ట్‌ల తయారీ చుట్టూ క్రేజీ గా… ఎక్కడ చూడచ్చో తెలుసా ?
Advertisement

Crime Thriller OTT : రీసెంట్ గా వచ్చిన సీక్రెట్ స్టోరీస్ రోస్లిన్ మలయాళ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్టరీ థ్రిల్లర్ జానర్ తో ఈ సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇక ఇది ఇలా నడుస్తుండగానే మరో మలయాళ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది నకిలీ పాస్‌పోర్టుల తయారీ, మానవ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన కథ. డబ్బు సంపాదించాలని ఇద్దరు కజిన్స్ చేసే ప్రయత్నాలు, వాళ్ళను ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి ఎలా నెట్టాయి అనే అంశాన్ని ఇందులో చూపించారు. మరి ఈ సిరీస్, ఎప్పుడు ? ఎక్కడ ? స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘కాసరగోడ్ ఎంబసీ’ (Kasaragod Embassy). ఈ సిరీస్ 2026 మార్చి 20 నుండి ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 7 ఎపిసోడ్లతో ఉన్న ఈ సిరీస్ కు అతీష్ ఎం. నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో అబు సలీమ్, గోవింద్ పై, కబీర్ దుహాన్ సింగ్, సుదీష్, దీపక్ పరంబోల్, రోనీ డేవిడ్, ఉమా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కాసరగోడ్ అనే చిన్న ఊర్లో ఉండే ఇద్దరు బావమరుదులు, ఎలాగైనా విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని కలలు కంటారు. కానీ వాళ్ళ దగ్గర సరైన దారి లేదు, అంతకన్నా డబ్బులు కూడా ఉండవు. ఈ క్రమంలోనే వాళ్ళు నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేసే ఒక పెద్ద గ్యాంగ్ ఉచ్చులో పడతారు. గల్ఫ్ వెళ్లాలనే ఆశతో వీళ్ళు చేసే పనులు, చివరకు వాళ్ళని తెలియకుండానే ఒక ప్రమాదకరమైన క్రైమ్ నెట్‌వర్క్‌లోకి తీసుకెళ్తాయి. ఒక్కసారి ఆ అక్రమ రవాణా బురదలో దిగాక, అక్కడి నుండి బయటపడటం అంత ఈజీ కాదని వాళ్ళకి అర్థమవుతుంది. పోలీసులు ఒక పక్క, లోకల్ గుండాలు ఇంకో పక్క వీళ్ళ కోసం వేట మొదలుపెడతారు. అసలు ఆ నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్ వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఈ ఇద్దరు మామూలు కుర్రాళ్లు ఆ నేర ప్రపంచం నుండి ప్రాణాలతో బయటపడ్డారా ? అన్నదే ఈ సిరీస్ అసలు కథ.

Read Also : టీచర్ ను లైన్ లో పెట్టే స్టూడెంట్… రివేంజ్ అంటూ తపిస్తూనే… ఇదో రకం ప్రేమ

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×