February OTT Movies : ప్రతి నెల కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తాయి. అలాగే ప్రతి వారం, ప్రతి నెల ఓటిటిలో కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా విడుదలవుతూ సినీ లవర్స్ ఆకట్టుకుంటున్నాయి. జనవరిలో ఓటీడీలో పెద్దగా సినిమాలు రాలేదు కానీ ఫిబ్రవరిలో మాత్రం సినిమాల జాతర మామూలుగా లేదని చెప్పాలి. వరుసగా స్టార్ హీరోలు సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయింది. అయితే చిన్న సినిమాలను ఆదరిస్తూ ఈటీవీ విన్‌లో సరికొత్త కంటెంట్‌తో అలరిస్తోంది. అయితే, తాజాగా ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు, వాటి స్ట్రీమింగ్ డేట్‌ను సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. ఒకటి, రెండు సినిమాలు కాదు ఏకంగా 40 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఒక్కసారి ఇక్కడ తెలుసుకుందాం..
ప్రముఖు ఓటీడీ సంస్థ ఈటీవీ విన్ ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలను స్ట్రీమింగ్అందుబాటు లోకి తీసుకొచ్చింది.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు మంచి వ్యూస్ ని రాబట్టాయి ఇక ఫిబ్రవరి నెలలో పారి సంఖ్యలో ఈ సంస్థ సినిమాలను రిలీజ్ చేయనుంది.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ తేదీని లాక్ చేస్తుందో ఇక్కడ చూసేద్దాం..
ఈటీవీ విన్ లో ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..
ఫిబ్రవరి 6..
అలా మొదలైంది
అతడు
బేవర్స్
బిచ్చగాడా మజాకా
బ్లఫ్ మాస్టర్
బాడీగార్డ్
క్రేజీ ఫెల్లో
ఫిదా
ఖాకి
మోసగాళ్లకు మోసగాడు
ఊరు పేరు భైరవకోన
పాండురంగడు
సింహ
తర్వాత ఎవరు
టాప్ గేర్
వాన
ఫిబ్రవరి 13…
సమ్మేళనం
ఫిబ్రవరి 20..
ఎవడు
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
శ్రీరామదాసు
చింతకాయల రవి
స్టాలిన్
రామయ్య వస్తావయ్య
నాగవల్లి
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
మొగుడు
అదిరిందయ్యా చంద్రం
లవ్లీ
అదుర్స్
సోలో
కొంచెం ఇష్టం కొంచెం కష్టం
ఫిబ్రవరి 27…
కౌసల్య సుప్రజా రామ
ఫిబ్రవరి 28..
దడ
నేను నా రాక్షసి
కేరాఫ్ సూర్య
ప్రేమికులు
షాక్
రాణి గారి బంగ్లా
న్యాయం కావాలి
ఈ మూవీల లో అన్నింట్లో కన్నా కేవలం రెండు, మూడు సినిమాలే కొత్తవి. మిగిలిన అన్నీ కూడా కొత్తగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది . థియేటర్లలో బాగానే ఆకట్టుకున్న సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాయో చూడాలి. మూవీ లవర్స్ ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన మూవీని మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..
ఇటీవల ఓటీటీ సంస్థలు బాగా పెరిగిపోయాయి. ఒకదాన్ని మించి, మరొకటి వరుసగా సినిమాలను ఓటీటీలోకి సినిమాల ను తీసుకొస్తున్నారు. కొత్త, పాత సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక్కమాట లో చెప్పాలంటే ఇక్కడ స్ట్రీమింగ్ అవుతున్న ప్రతి మూవీ అలరిస్తుంది. అందుకే యూజర్స్ కూడా పెరుగుతున్నారు. ఇక థియేటర్లలో ఇంకా సంక్రాంతికి వస్తున్నాం మూవీ హవా నడుస్తుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ డీటెయిల్స్ అనౌన్స్ చేయనున్నారు. ఇక సమ్మర్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.