OTT Movies : ప్రతినెల థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలు నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. అయితే జూన్ నెల పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు సినిమాలను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. నిన్న రిలీజ్ అయిన కమల్ థగ్ లైఫ్ మిక్సీ్డ్ టాక్ ను అందుకోవడంతో కొత్తగా వచ్చే సినిమాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అటు ఓటీటీలో ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి..
అందులో బద్మాషులు, శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే చిన్న సినిమాలు వచ్చాయి. కాకపోతే వీటిపై ఏ మాత్రం బజ్ లేదు. కానీ ఓటీటీల్లోకి మాత్రం ఏకంగా 33 మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి.. వీటిలో ఎక్కువగా సింగిల్, జాట్, లాల్ సలామ్, గ్రౌండ్ జీరో, భోల్ చుక్ మాఫ్, జిగేల్ సినిమాలు కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి.. అదే విధంగా తమిళ్ డబ్బింగ్ సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. దాదాపు ఏడు సినిమాల వరకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరి ఏ ఓటీటీల్లో ఏ మూవీ రాబోతుందో ఒకసారి చూసేద్దాం…
ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు..
హాట్‌స్టార్..
దేవిక & డానీ – తెలుగు సిరీస్
గెట్ ఎవే – ఇంగ్లీష్ మూవీ
ఫినీస్ అండ్ ఫెర్బ్ సీజన్ 5 – ఇంగ్లీష్ సిరీస్
ప్రిడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ – ఇంగ్లీష్ సినిమా
వై 2 కే – ఇంగ్లీష్ మూవీ
సన్ నెక్స్ట్..
లాల్ సలామ్ – తెలుగు డబ్బింగ్ సినిమా
జిగేల్ – తెలుగు మూవీ
ఆహా..
వడక్కన్ – తెలుగు డబ్బింగ్ మూవీ
ఒక యుమడి ప్రేమకథ – తెలుగు డబ్బింగ్ సినిమా
జీ5..
ఛల్ కపట్ – హిందీ సిరీస్
లయన్స్ గేట్ ప్లే..
చౌర్య పాఠం – తెలుగు సినిమా
కోడ్ 8 – ఇంగ్లీష్ మూవీ
హై ఫోర‍్సెస్ – చైనీస్ సినిమా
ఎమ్ఎక్స్ ప్లేయర్..
లఫంగే – హిందీ సిరీస్
బుక్ మై షో..
ద లాస్ట్ విష్ – తెలుగు డబ్బింగ్ మూవీ
నెట్‍ఫ్లిక్స్..
కె.ఓ – ఇంగ్లీష్ సినిమా
మెర్సీ ఫర్ నన్ – కొరియన్ సిరీస్
స్ట్రా – ఇంగ్లీష్ మూవీ
ద సర్వైవర్స్ – ఇంగ్లీష్ సిరీస్
గోల్డెన్ సిక్స్‌టీన్స్ సీజన్ 1 – జపనీస్ రియాలిటీ షో
జాట్ – తెలుగు సినిమా
అమెజాన్ ప్రైమ్..
సింగిల్ – తెలుగు సినిమా
సుశీల సుజిత్ – మరాఠీ మూవీ
బెంగాల్ 1947: ద అన్‌టోల్డ్ స్టోరీ – హిందీ సినిమా
మట్ లాక్ సీజన్ 1 – ఇంగ్లీష్ సిరీస్
జొరకయ్యా తట్టుంగ – తమిళ సినిమా
గ్రౌండ్ జీరో – హిందీ మూవీ
భోల్ చుక్ మాఫ్ – హిందీ సినిమా
అంటిల్ డాన్ – ఇంగ్లీష్ మూవీ
గుల్కండ్ – మరాఠీ సినిమా
పారిస్ ఇన్ బాలీ – ఇండోనేసియన్ మూవీ
ద అకౌంటెంట్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా
ఇవే కాదు.. వీటితో పాటుగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు మధ్యలో వచ్చి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఎలాంటి సినిమాలు యాడ్ అవుతాయో..