E-Paper
Advertisement

శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా ఒక్కరోజు 12 స్ట్రీమింగ్..!

శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా ఒక్కరోజు 12 స్ట్రీమింగ్..!
Advertisement

Friday OTT movies : చూస్తుండగానే మరో శుక్రవారం వచ్చేసింది. ఈవారం సినీ ఇండస్ట్రీకి కలిసి వచ్చే వారం అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతుంటాయి. థియేటర్లలోకి ఈవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తున్నాయి. అందులో హీరో శర్వానంద్ నటించిన బైకర్ మూవీ, నిహారిక కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై సంగీత్ శోభన్ నటించిన లేటెస్ట్ చిత్రం రాకాస కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఈ సినిమాలు ప్రీమియర్ షో లతో మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. వీటితో పాటు సముద్రఖని కార్మేని సెల్వం ప్రేక్షకుల ముందుకు రానుంది.. అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ సినిమాల గురించి ఓసారి వివరంగా చూద్దాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఈ వారం దాదాపు 12 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సంప్రయాని సుప్పిని సుద్దపూసిని వంటి సినిమాల కోసం ప్రేక్షకులు కాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఒకసారి చూసేయ్యండి.

ఈ శుక్రవారం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు.. 

అమెజాన్ ప్రైమ్..

Advertisement

మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 03

ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్‌-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03

నెట్‌ఫిక్స్..

Advertisement

మృత్యుంజయ్-(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03

మామ్లా లీగల్‌ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03

హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03

గ్యాంగ్స్ ఆఫ్ గెలిసియా- సీజన్-2-(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03

వధ్‌-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03

బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)-ఏప్రిల్ 03

జీ5..

బాబ్జీ ఘర్‌ పర్‌ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03

సన్‌ నెక్ట్స్..

వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03

సోనీ లివ్..

సితారే జమీన్ పర్(బాలీవుడ్ మూవీ)-ఏప్రిల్ 03

ఆపీల్ టీవీ ప్లస్..

యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ సిరీస్)- ఏప్రిల్ 03

గతవారంతో పోలిస్తే ఈవారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలో తెలియవు.. కానీ ఉన్నంతలో ఉన్నంతవరకు బాగానే ఉన్నాయి. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం మృత్యుంజయ్ కోసం ఓటీటీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన బైకరు అలాగే రాకాసి మూవీ రెండు కూడా ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకున్నాయి.. ప్రస్తుతం థియేటర్లో వద్ద ఈ సినిమాలో పోటీ పడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలుస్తుందో చూడాలి.. ప్రస్తుతం ఈ సినిమాల ప్రీమియర్ షోలో థియేటర్లలో పడ్డాయి. రెండు సినిమాలు మాత్రం నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఇక సమ్మర్ లో సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×