E-Paper
Advertisement

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

Friday OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి ఎలాగైతే కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయో.. అలాగే ఓటీటీ సంస్థల్లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త సినిమాలతో పాటు పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవడంతో మూవీ లవర్స్ ఈ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా డిజిటల్ ప్లాట్ఫాములలోకి వస్తున్న సినిమాలకు మంచి డిమాండ్ పెరుగుతుంది. ప్రతి వారం కొత్త సినిమాల సందడి ఉండనే ఉంటుంది. శుక్రవారం బోలెడు సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. అలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు అందుబాటులోకి వచ్చేశాయి. అందులో ఏ ఓటీటీలోకి ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయో ఒక్కసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ఇవాళ ఒక్కరోజే దాదాపు 15 సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్‌ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మారుతి డైరెక్షన్లో వచ్చిన ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా అందుకోకపోయినా సరే అంతలో అంత బాగానే అలరించింది. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇక ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం…

ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ సినిమాలు…

జీ5..

Advertisement

షాబాద్ (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 06

పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఫిబ్రవరి 07

సన్ నెక్ట్స్..

Advertisement

నీలకంఠ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 06

నెట్‌ఫ్లిక్స్..

క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 06

సాల్వడార్ (స్పానిష్ సిరీస్) – ఫిబ్రవరి 06

ట్రాన్స్‌ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06

యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 06

ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 06

వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06

జియో హాట్‌స్టార్..

ది రాజాసాబ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 06

హెచ్‌బీవో మ్యాక్స్..

బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06

ముబీ..

లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06

హులు..

స్పిట్స్‌విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06

సోనీ లివ్..

జాజ్ సిటీ (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 06

టెంట్‌ కోట్టా..

కోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06

Also Read: శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

మూవీ లవర్స్ కి పెద్ద పండగే.. ఈ వారం ఏకంగా 15 సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రాజా సాబ్, పరాశక్తి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. తెలుగులో 6 సినిమాలు స్పెషల్ గా అనిపిస్తున్నాయి. మొత్తానికి 11 సినిమాలు ఆసక్తిగా అనిపిస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఇకపోతే మార్చి నెలలో బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి.. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలే ఉండడం విశేషం…

Tags

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×