E-Paper
Advertisement

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..!
Advertisement

Friday OTT Releases : ప్రతి శుక్రవారం సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇవాళ థియేటర్లోకి దాదాపు ఆరు సినిమాలకు పైగా వచ్చేస్తున్నాయి. వీటిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాని చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సమంత 2 పెళ్లి తర్వాత చేసిన ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.. ఇప్పటివరకు ఏ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో పాటుగా అటు బాలీవుడ్ లోనూ తమిళంలోనూ కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఇవాళ థియేటర్లోకి రాబోతున్న సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

అటు ఓటీటీల్లోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం దాదాపుగా 15 సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి.. వీటిలో దృశ్యం 3 అందుబాటులోకి రాగా, అతిరథి, రేజర్, ధురంధర్ 2, ఎమ్4ఎమ్ పాటుగా సేవ్ ద టైగర్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఇవే కాదు హాలీవుడ్, బాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి. ఏ మూవీ ఎక్కడ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

అమెజాన్ ప్రైమ్..

Advertisement

మనితన్ దైవమగళం – తమిళ మూవీ

గిన్నీ వెడ్స్ సన్నీ 2 – హిందీ చిత్రం

Advertisement

దృశ్యం 3 – తెలుగు డబ్బింగ్ సినిమా

ఆహా..

రేజర్ – తెలుగు సినిమా

థ్యాంక్యూ సుబ్బారావ్ – తెలుగు మూవీ

ధైర్యే సాహసే అమృత – తెలుగు చిత్రం

హాట్‌స్టార్..

సేవ్ ద టైగర్స్ 3 – తెలుగు డబ్బింగ్ సిరీస్

అతిరథి – తెలుగు డబ్బింగ్ మూవీ

తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 – హిందీ సిరీస్

నెట్ ఫ్లిక్స్..

ధురంధర్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా

వాయిస్ మెయిల్స్ ఫర్ ఇస్‌బెల్లే – ఇంగ్లీష్ మూవీ

హస్బెండ్స్ ఇన్ యాక్షన్ – కొరియన్ సినిమా

ఒయాసిస్ – ఇంగ్లీష్ సిరీస్

ఐ విల్ ఫైండ్ యూ – ఇంగ్లీష్ సిరీస్

లయన్స్ గేట్ ప్లే..

ఎమ్4ఎమ్ – తెలుగు సినిమా

ఆలియా బసు గాయబ్ హై – హిందీ మూవీ

మ్యాచ్ పాయింట్ – ఇంగ్లీష్ సినిమా

సన్ నెక్స్ట్..

ఆషాన్ – మలయాళ మూవీ

ఆపిల్ టీవీ ప్లస్..

షుగర్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్

మనోరమ మ్యాక్స్..

గు – మలయాళ సినిమా

ఎమ్ఎక్స్ ప్లేయర్..

అబ్ హోగా హిసాబ్ – హిందీ సిరీస్

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఈ వారం సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వస్తున్నాయి.. సేవ్ ది టైగర్స్, దృశ్యం 3 సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. ఇకపోతే ఇవాళ సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. ఈ మూవీ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు జనాలు వెయిట్ చేస్తున్నారు.. మరి ఇవాళ థియేటర్లోకి రాబోతున్న ఆరు సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విన్నర్గా నిలుస్తుందో చూడాలి..

Tags

Related News

18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు… ఓటీటీ ఫ్రీ క్యాటగిరీలో దుమ్మురేపుతున్న 7 వెబ్ సిరీస్‌లు

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

స్కూల్ టీచర్ నుంచి డిటెక్టివ్‌గా… ట్రిపుల్ మర్డర్, ట్రెజర్ హంట్, లవ్ ట్రయాంగిల్ తో అదిరిపోయే డార్క్ కామెడీ సిరీస్

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

Big Stories

Advertisement
×