OTT Movies : ప్రతి వారం వీకెండ్ వస్తే బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య ఓటీటీ లోకి కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ వారం 20కు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక, వెబ్ సిరీస్ల లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క రోజే 10 కంటే ఎక్కువ సినిమాలు వివిధ ఓటీటీల్లో దర్శనం ఇస్తున్నాయి. అలాగే థియేటర్లలో కూడా మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈరోజు ఓటీటీ లో రిలీజ్ సినిమాలు ఏవి? ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
జియో హాట్‌స్టార్..
మోనా 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 14
పొన్మన్/పోన్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)- మార్చి 14
ఆచారి బా (హిందీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- మార్చి 14
అమెజాన్ ప్రైమ్ వీడియో..
బీ హ్యాపీ (హిందీ ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా చిత్రం)- మార్చి 14
ఒరు జాతి జాతికమ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ)- మార్చి 14
నెట్ ఫ్లిక్స్..
ఆడ్రే (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- మార్చి 14
ఎమర్జెన్సీ (హిందీ హిస్టారికల్ పొలిటికల్ డ్రామా సినిమా)- మార్చి 14
ఆజాద్ (బాలీవుడ్ హిస్టారికల్ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 14
ది ఎలక్ట్రిక్ స్టేట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 14
కర్స్ ఆఫ్ ది సెవెన్ సీస్ (ఇండోనేషియన్ సినిమా)- మార్చి 14
Also Read :సుమ ఇంటిని ఏ సినిమా షూటింగ్ లకు ఇచ్చారో తెలుసా..?
ఆహా..
రేఖాచిత్రం (తెలుగు వెర్షన్ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 14
సీసా (తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 14
ఏజెంట్ – సోనీ లివ్ ఓటీటీ- మార్చి 14
రామం రాఘవం – సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- మార్చి 14
వనవాస్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జీ5 ఓటీటీ- మార్చి 14
డోప్ తీఫ్ (అమెరికన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మార్చి 14
బుక్ మై షో…
మెర్సీ కిల్లింగ్ (తెలుగు రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 14
ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్ (పర్షియన్ క్రైమ్ డ్రామా చిత్రం)- మార్చి 14
కంపానియన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ) -మార్చి 14.
ఈరోజు ఒక్కరోజే 19 సినిమాలు ఓటీటీ లోకి వచ్చేసాయి. అఖిల్ అక్కినేని ఏజెంట్, రామం రాఘవం, రేఖాచిత్రం, మెర్సీ కిల్లింగ్, మోనా 2, పొన్మన్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు వచ్చేసాయి. మరి ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఓటీటీలో చూసేయ్యండి.. ఇక ఈ వారం థియేటర్లలోకి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కోర్టు, దిల్ రూబా సినిమాలు ఆసక్తిగా మారాయి. ఈ మూవీలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.