OTT Movie : ‘రొమాంటిక్’ ఈ పదం వింటే కుర్రాళ్లకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. నూనూగు మీసాల వయసులో పంది కూడా అందంగానే కనబడుతుంది. ఆ వయసులో వాళ్లకు ఏదో కావాలనిపిస్తుంది. ఒక్క ఛాన్స్ అంటూ పిచ్చెక్కిపోతూ, దాని కోసం తహతహలాడుతుంటారు. అప్పటినంచి యుద్ధానికి వెళ్ళే సైనికుడిలా తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో టీనేజ్ కి వచ్చే కుర్రాడు జరిపే యవ్వారం మామూలుగా ఉండదు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ట్యునీషియా రొమాంటిక్ మూవీ పేరు ‘హాల్ఫౌయిన్: బాయ్ ఆఫ్ ది టెర్రస్’ (Hafaouine : Boy of the Terraces). ఈ ట్యునీషియా మూవీకి ఫెరిడ్ బౌగెడిర్ దర్శకత్వం వహించారు. చిన్న వయసులోనే పెద్దకొరికలు ఉండే ఒక అబ్బాయి చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ రొమాంటిక్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
నోవా అప్పుడప్పుడే వయసు లోకి వస్తూ ఉంటాడు. ఈ పిల్లోడు తన కన్నా ఎక్కువ వయసు ఉన్న అబ్బాయిలతో స్నేహం చేస్తాడు. అందువల్ల ఈ వయసులోనే అమ్మాయిల గురించి ఎక్కువగానే తెలుసుకుంటాడు. ఇతనికి సలీం అనే ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతనికి 40 సంవత్సరాలు దాకా వయసు ఉంటుంది. పెళ్లి కాకపోవడంతో అతను కూడా ఇక ఆపుకోలేకపోతుంటాడు. ఒకసారి ఒక అమ్మాయితో పడకమీద స్వర్గం చూస్తూ ఉంటాడు సలీం. ఇది చూసిన నోవా ఇక ఆపుకోలేకపోతాడు. ఈ క్రమంలో ఒక్కసారైనా అమ్మాయిని బట్టలు లేకుండా చూడాలనుకుంటాడు. ఒక అవకాశం నోవా కి వస్తుంది. ఆ ఊరిలో మహిళలు మాత్రమే స్నానాలు చేసే ప్రాంతం ఉంటుంది. నోవా ను చిన్న పిల్లాడే కదా అని అక్కడికి తీసుకెళ్తుంది వాళ్ల అమ్మ. అయితే నోవా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు. అయితే సగం మాత్రమే అతడు చూడగలుగుతాడు. మిగతా సగం చూడలేక పోతాడు.
ఇంటికి వచ్చిన నోవా పనిమనిషి దగ్గర అది చూడాలనుకుంటాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, పనిమనిషితో బట్టలు విప్పమని చెప్తాడు. అదే సమయంలో ఇంట్లో వాళ్ళు వచ్చి పనిమనిషిని అలా చూసి షాక్ అవుతారు. ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆమెకు చెప్తారు. మరుసటి రోజు ఎలాగూ వెళ్ళిపోతుంది కదా అని, పనిమనిషి వచ్చి నోవా కి కావాల్సింది చూపిస్తుంది. అప్పటివరకు అది దొరక్క అల్లాడిపోయిన పిల్లాడు, ఇప్పుడు పొట్ల గిత్తలా గంతులు వేస్తూ ఉంటాడు. చివరికి నోవా పనిమనిషితోనే సరిపెట్టుకుంటాడా అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హాల్ఫౌయిన్: బాయ్ ఆఫ్ ది టెర్రస్’ (Hafaouine : Boy of the Terraces) ఈ రొమాంటిక్ మూవీని చూడండి. ఇందులో అటువంటి సన్నివేశాలు ఉంటాయి కాబట్టి, ఈ మూవీని ఒంటరిగా చూడడమే మంచిది.