BigTV English

Thriller Movie In OTT : సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీస్ .. కుటుంబాన్ని చిక్కుల్లో పడేసిన దెయ్యాలు..

Thriller Movie In OTT : సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీస్ .. కుటుంబాన్ని చిక్కుల్లో పడేసిన దెయ్యాలు..

Thriller Movie In OTT : థ్రిల్లర్ సినిమాలు అంటే ఈరోజుల్లో జనాలు చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యాక్షన్, రొమాంటిక్ సినిమాలు రొమాంటిక్ స్టోరీలతో వస్తున్నాయి. దాంతో జనాలు హారర్, థ్రిల్లర్ మూవీలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే సస్పెన్స్ సినిమాలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది. ఇక ఓటీటీలోకి కొత్త సినిమాలు విడుదల అవ్వడంతో పాటుగా సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా మరో రెండు మూవీలు ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తుంది. ఈ రెండు అమెరికన్ మూవీస్ కూడా ఒకే ఓటీటీలో అడుగుపెట్టాయి. ఆ సినిమాలు ఏంటి? ఓటీటీ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం..


ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాల్లో ఒకటి సెల్లార్ డోర్ కాగా.. మరొకటి సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ నెవర్ లెట్ గో. ఈ రెండు సినిమాలు తెలుగుతోపాటు పలు ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి..

ముందుగా నెవర్ లెట్ గో విషయానికొస్తే.. ఇదొక అమెరికన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ నెవర్ లెట్ గో. ఈ సినిమాను కూడా ప్రైమ్ వీడియోలో రెంట్ చెల్లించి చూడొచ్చు. అలెగ్జాండ్రా అజా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హాలె బెర్రీ, పెర్సీ డాగ్స్, ఆంథోనీ జెన్కిన్స్, విల్ కార్లెట్ లాంటి వాళ్లు నటించారు. ఓ తల్లి తన పిల్లల తో కలిసి దట్టమైన అడవిలో జీవిస్తుంది. అక్కడ జన సంచారం తక్కువ.. ది ఈవిల్ అనే ఓ అతీత శక్తి ప్రపంచాన్నంతటినీ మింగేసిందని, తాము మాత్రం మిగిలి ఉన్నామంటూ తన పిల్లలకు ఆ తల్లి చెబుతుంది. అయితే పిల్లల్లో ఒకరికి అసలు దెయ్యం నిజమేనా? ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా? మనుషులను తినేస్తాయా అనే సందేహం ఉంటుంది. చివరికి ఆ కుటుంబాన్ని ఎలాంటి ప్రమాదంలోకి నెట్టేసిందన్నది ఈ నెవర్ లెట్ గో మూవీలో చూడొచ్చు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ రాబోతుంది.


ఇక రెండో సినిమా సెల్లార్ డోర్ ఓ అమెరికన్ థ్రిల్లర్ మూవీ.. ఈ మూవీ గత నెలలో థియేటర్ల లోకి వచ్చింది. అప్పుడే ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మరాఠీ భాషల్లోనూ చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి రెంట్ విధానంలోనే ఈ సినిమా వచ్చింది. రూ.149 చెల్లించి హెచ్‌డీ క్వాలిటీలో ఈ థ్రిల్లర్ మూవీ చూడొచ్చు. ఇక త్వరలోనే ఫ్రీ గా చూడొచ్చు.. వాన్ స్టీన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జోర్డానా బ్రూస్టర్, స్కాట్ స్పీడ్‌మ్యాన్, లారెన్స్ ఫిష్‌బర్న్ లాంటి వాళ్లు నటించారు.. ఒక డబ్బున్న వ్యక్తి ఓ జంటకు గెస్ట్ హౌస్ ను గిఫ్ట్ ఇస్తాడు. సెల్లార్ డోర్ వెనుక ఏదో రహస్యం దాగి ఉంటుంది. అనుకోకుండా వారికి కష్టాలు ఎదురవుతాయి.. ఆ జంట ఎలా బయట పడ్డారో అన్నది మూవీ స్టోరీ.. ఈ మూవీల ను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..

Tags

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×