E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న హిట్ మూవీస్.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న హిట్ మూవీస్.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : వీకెండ్ కొత్త సినిమాల సందడి థియేటర్లలో ఎక్కువగానే ఉంటుంది.. అటు ఓటీటీలో కూడా సినిమాలు బోలెడు రిలీజ్ అవుతాయి. ఇలా ఎన్ని సినిమాలు వస్తున్నా సరే చాలామంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. చిన్న పెద్ద నీ తేడా లేకుండా టీవీలలో అందరికీ తగ్గట్లుగా సినిమాలో ప్రసారమవుతుంటాయి. మరో విషయం ఏంటంటే ఈమధ్య థియేటర్లోకి వచ్చిన కొత్త సినిమాలు సైతం టీవీలలోకి త్వరగా వచ్చిస్తూ ఉంటాయి. మూవీ లవర్స్ కి టీవీలు మంచి వినోదాన్ని పంచుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ ఆదివారం బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్ లో ప్రసారం కాబోతున్నాయి. అవేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌

మధ్యాహ్నం 12 గంటలకు – గంగ

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు – కౌసల్య కృష్ణమూర్తి

సాయంత్రం 6 గంటలకు – మహార్షి

రాత్రి 10 గంటలకు – అమిగోస్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 9 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 1.30 గంటలకు – ఆయ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – హీరో

ఉదయం 8 గంటలకు – సీతారామరాజు

ఉదయం 11 గంటలకు – విక్రమార్కుడు

మధ్యాహ్నం 2.30 గంటలకు – దూకుడు

సాయంత్రం 5 గంటలకు – హ్యాపీడేస్‌

రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్‌

రాత్రి 11 గంటలకు – సీతారామరాజు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సిల్లీ ఫెలోస్‌

ఉదయం 9 గంటలకు – స్వాగ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – జయ జానకీ నాయక

మధ్యాహ్నం 3 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌

సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అదిరింది అల్లుడు

ఉదయం 10 గంటలకు – కోకిల

మధ్యాహ్నం 1 గంటకు – కొదండరాముడు

సాయంత్రం 4 గంటలకు – పెళ్లాడి చూపిస్తా

రాత్రి 7 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – ప్రేమ సందడి

మధ్యాహ్నం 12 గంటలకు – సైంధవ్‌

సాయంత్రం 6.30 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ

రాత్రి 9.30 గంటలకు – చిత్రం భళారే విచిత్రం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 1.30 గంటలకు – ఆయ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – వీరుడొక్కడే

ఉదయం 9 గంటలకు – ప్రేమ విమానం

మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమలు

మధ్యాహ్నం 3 గంటలకు – తఢాఖా

సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య

రాత్రి 9 గంటలకు – డిమాంటే కాలనీ2

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 8 గంటలకు- కాంతార

మధ్యాహ్నం 1 గంటకు – తమ్ముడు

సాయంత్రం 4 గంటలకు – పుష్ప1

ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda GudiGantalu Today episode: కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలుకు నిజం తెలుస్తుందా..? ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : గ్రాండ్ గా బర్త్ డే వేడుక.. చక్రీ ప్లాన్ సక్సెస్.. చక్రీకి దిమ్మతిరిగే షాకిచ్చిన మహా..

Nindu Noorella Saavasam Serial Today Episode July 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన ఎస్సై  

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. నర్మదకు భద్రపై అనుమానం.. వేదవతి ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పాపం మీనాక్షికి కన్నీళ్లు.. పల్లవి, కమల్ రొమాన్స్.. యోగా టీచర్ ఎంట్రీ అదుర్స్..

Brahmamudi Serial Today Episode July 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజు   

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Godhavari Janu : ‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Big Stories

Advertisement
×