BigTV English

Horror Crime Thriller OTT : గుండెల్లో వణుకు పుట్టించే స్టోరీ.. ఒంటరిగా చూస్తే మెంటలెక్కిపోద్ది..

Horror Crime Thriller OTT : గుండెల్లో వణుకు పుట్టించే స్టోరీ.. ఒంటరిగా చూస్తే మెంటలెక్కిపోద్ది..

Horror Crime Thriller OTT : మలయాళం, తమిళ ఇండస్ట్రీల నుంచి ఎన్నో హిట్ సినిమాలు తెలుగులోకి కూడా వస్తున్నాయి.. ఈ ఏడాది మలయాళంలో వచ్చిన ప్రతి మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకున్నాయి. అలాగే తమిళ్ చిత్రాలు కూడా ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో బడ్జెట్ సినిమాలు సైతం అవాక్కాయలే కలెక్షన్స్ అందుకున్నాయి. లవ్ అండ్ ఎంటర్టైనర్ మూవీస్ మాత్రమే కాదు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కూడా వస్తున్నాయి.. అంతేకాదు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా ఇక్కడ రిలీజ్ అవుతూ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.. అలాగే భారీ వ్యూస్ ను కూడా సొంతం చేసుకుంటున్నాయి.. తాజాగా ఓ హారర్ సిరీస్ఓటీటిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. ఆ వెబ్ సిరీస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


వెబ్ సిరీస్ & ఓటీటి.. 

ఇటీవల సినిమాల కన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ లను ఎక్కువగా చూడటానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో వచ్చిన వెబ్ సిరీస్ లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి తాజాగా ఈ అమెజాన్ ప్రైమ్ లో ఇన్స్పెక్టర్ రిషి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందో మనం చూసాం.. ఇది తమిళంలో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా నిలిచింది. తమిళంలో మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. నవీన్ చంద్ర నటించిన వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. ఇదొక తమిళ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయినా.. తెలుగు, హిందీలాంటి ఇతర భాషల్లోనూ వచ్చింది. ఇందులో నవీన్ తో పాటుగా సునయన, కన్నా రవి, మాలిని జీవరత్నం, కుమారవేల్, మిషా ఘోషాల్ లాంటి వాళ్లు నటించారు.. తమిళంలో ఎక్కువమంది వీక్షించిన వెబ్ సిరీస్ అంటే ఇదే వస్తుంది. ఈ రేంజ్ లో ఒక్క సిరీస్ కూడా రాలేదు.


స్టోరీ విషయానికొస్తే.. 

ఊరిలో ఒకే విధంగా హత్యలు జరుగుతాయి అయితే ఈ హత్యలు వెనుక ఏదో శక్తి ఉందని ఆ ఊర్లో ప్రజలందరూ నమ్ముతారు. కేసులను ఛేదించడానికి ఇన్స్పెక్టర్ నవీన్ ఆ ఊరికి చేరుకుంటాడు. ఈ సిరీస్‍లో క్రైమ్ థ్రిల్లర్‌కు హారర్ కూడా తోడైంది. ఈ సిరీస్ చాలా వరకు గ్రిప్పింగ్‍గా ఉంటూ ఎంగేజ్ చేస్తుంది. జానర్లు ఎక్కువగా ఉన్నా.. ఈ సిరీస్ సమతూకంతో ఉంటుంది. అన్ని అంశాలు సమపాల్లలో ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.. వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకుచేస్తున్నారు? ఇలాంటి సాహసం చేసే వాళ్ళు ఎవరు అనేది పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది.. ఈ కేసులను ఛేదించడానికి నవీన్ రంగంలోకి దిగుతాడు.అక్కడి నుంచి ఇదే ట్రాక్‍లో సిరీస్ నడుస్తుంది. మొత్తానికి ఈ స్టోరీ అయితే గుండెల్లో వణుకు పుట్టిస్తూ ఆసక్తికరంగా ఆకట్టుకుంటుంది.. తమిళంలో మంచి రెస్పాన్స్ తో భారీ వ్యూస్ ని రాబట్టిన ఈ సిరీస్ తెలుగులో ఎలాంటి వ్యూస్ ని అందుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×