OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. అయితే వీటిలో వచ్చే కొన్ని రొమాంటిక్ సినిమాలు డిఫరెంట్ స్టోరీలతో వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఇద్దరు ట్విన్స్ లైంగిక సంబంధం పెట్టుకుంటారు. చివరికి ఇది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందనేదే ఈ స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
డైలీ మోషన్ (Daily Motion) లో
ఈ అర్జెంటీనా-ఫ్రాన్స్ డ్రామా మూవీ పేరు ‘జెమినిస్’ (Jeminis). 2005 లో వచ్చిన ఈ మూవీకి ఆల్బెర్టినా కారీ హించారు. ఈ చిత్రం ఒక సంపన్న అర్జెంటీనా కుటుంబంలో జరిగే స్టోరీ చుట్టూ తిరుగుతుంది. ఇది సమాజంలో చర్చనీయాంశంగా ఉంటుంది. ఈ సినిమా కుటుంబ విలువలు , సామాజిక నీతులు, వ్యక్తిగత సంబంధాలను లోతుగా పరిశీలిస్తుంది. ఈ మూవీ డైలీ మోషన్ (Daily Motion) లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం:
స్టోరీలోకి వెళితే
లూసియా, డానియల్ ఒక ఉన్నత మధ్యతరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు. వీళ్ళు ముగ్గురు పిల్లతో అర్జెంటీనాలో నివసిస్తుంటారు. అయితే స్పెయిన్‌లో పెద్ద కొడుకు ఎజెక్విల్ చదువు కోసం వెళ్ళి ఉద్యోగం చేస్తుంటాడు. ఇంట్లో టీనేజ్ లో ఉన్న కవల పిల్లలు మెమె, జెరెమియాస్ ఉంటారు. లూసియా ఒక ఆధిపత్య స్వభావం కలిగిన తల్లి. తన కుటుంబం బయటి ప్రపంచంలో ఉన్నతంగా కనిపించాలని ఆశిస్తుంది. డానియల్ మాత్రం మామూలు జీవితం గడుపుతుంటాడు. ఎజెక్విల్ స్పెయిన్‌లో ఒక అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. కొత్త భార్య మాంట్సేతో స్పెయిన్ నుండి తిరిగి ఇంటికి వస్తాడు. అతని వివాహం మళ్ళీ చేయాలని కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తుంటారు. ఇది స్థానిక బంధువుల కోసం ఒక వేడుకగా జరుగుతుంది. ఈ సందర్భంలో, కుటుంబం ఒకచోట చేరుతుంది.
కానీ మెమె, జెరెమియాస్, కవల సోదరీసోదరులు ఒకరిపట్ల ఒకరు రహస్యంగా శృంగార సంబంధం కలిగి ఉంటారు. ఈ సంబంధం వారి ఒంటరితనం, బయటి సమాజంతో సంబంధాలు లేకపోవడం వల్ల ఏర్పడినట్లు తెలుస్తుంది. లూసియా తన కుటుంబం బాధ్యతల్లో మునిగిపోవడం వల్ల, ఆమె ఈ సంబంధాన్ని గమనించలేకపోతుంది. వివాహ సన్నాహాలు, కుటుంబ సమావేశాల మధ్య, ఈ అన్నా, చెల్లెలు రహస్యంగా శృంగారం లో మునిగిపోతుంటారు. ఎజెక్విల్, మాంట్సే రాకతో కుటుంబంలోని ఇతర ఒత్తిళ్లు, విభేదాలు బయటపడతాయి. ఒకరోజు వీళ్ళిద్దరూ బట్టలు లేకుండా బెడ్ మీద పడుకుని ఉంటారు. కొన్ని సౌండ్స్ రావడంతో తల్లికి అనుమానం వస్తుంది. ఆ సౌండ్స్ మరోలా ఉండటంతో మెల్లగా అక్కడికి వెళ్ళి చూస్తుంది లూసియా. అక్కడ జరుగుతున్నది చూసి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లూసియా. వాళ్ళిద్దరూ మంచం మీద బట్టలు లేకుండా పనికానిస్తుంటారు. చివరికి లూసియాదీనిని ఎలా ఎదుర్కుంటుంది ? దీనివల్ల కుటుంబం లో వచ్చే సమస్యలు ఏంటి ? అనే విషయాల ఈ సినిమాను చూసి తెలుసుకోండి .
Read Also : కూతుర్ని ప్రేమించాడాని ప్రైవేట్ పార్ట్ కట్ … ఉంపెడు గత్తెగా మారే ప్రియురాలు .. ఇదెక్కడి అరాచకంరా అయ్యా