OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రకరకాల కథలతో సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్ని కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి వస్తే, వాళ్ళ లైఫ్ ఎలా ఇబ్బందుల్లో పడిందనేది చక్కగా చూపించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
యూట్యూబ్ (Youtube) లో
2020 లో రిలీజ్ అయిన ఈ మూవీ పేరు ‘కాంచీలి’ (Kaanchli). దీనికి దేదీప్య జోషి నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో సంజయ్ మిశ్రా, శిఖా మల్హోత్రా, లలిత్ పరిమూ, నరేష్‌పాల్ సింగ్ చౌహాన్ నటించారు. ఇది భారతదేశంలోని రాజస్థాన్‌కు చెందిన విజయదాన్ దేథా అనే జానపద రచయిత కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ కథలు షారుఖ్ ఖాన్ ‘పహేలీ’తో సహా అనేక చిత్రాలలో రూపొందించబడ్డాయి. సామాజిక విలువలకు కట్టుబడి ఉంటుంది కాంచీలి. తనని కోరుకునే ఒక బలమైన రాజు పై పోరాటాన్ని చేస్తూ ఉంటుంది. ఆమె చివరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ 7 ఫిబ్రవరి 2020న కార్నివాల్ సినిమాస్‌లో విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
దుష్యంత్ సింగ్ ఒక ఊరికి పెద్దగా ఉంటాడు. స్వాతంత్రం రాకముందు వీళ్ళు ఆ ప్రాంతానికి రాజులుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత భారత దేశంలో రాజ్యాలన్నీ విలీనం అయిపోవడంతో వీరి అధికారం పోతుంది. అయితే దుష్యంత్ సింగ్ బాగా ధనవంతుడు కావడంతో, అక్కడ ఉన్న వాళ్ళు అతని గౌరవిస్తూ ఉంటారు. దుష్యంత్ సింగ్ తన కంటికి కనబడ్డ అందమైన అమ్మాయిలను, ఎలాగైనా సొంతం చేసుకుంటూ ఉంటాడు. అదే ఊరిలో ఉండే మహిపాల్ కి, కాజి అనే అందమైన అమ్మాయి తో పెళ్లి జరుగుతుంది. ఆమె అందం గురించి అందరూ మాట్లాడుతుండడంతో, దుష్యంత్ సింగ్ కి కూడా ఈ విషయం తెలుస్తుంది. సామాజిక వివక్షత మరియు ధనవంతులు మరియు శక్తివంతులు పేదలు మరియు బలహీనులను వేటాడే దృగ్విషయంపై నత్త వేగంతో కూడిన చిత్రం అన్వేషించడానికి ఒక ఆసక్తికరమైన కోణం, కానీ కథాంశం యొక్క అంచనా, కథాంశం మరియు దాని మొత్తం ప్రదర్శన యొక్క దిశానిర్దేశం లేని బలమైన భావం ఈ చిత్రాన్ని A- రేటెడ్ సినిమాగా మారుస్తుంది.ఎలాగైనా తనని సొంతం చేసుకోవాలనుకుంటాడు దుష్యంత్ సింగ్ . తన అసిస్టెంట్ భోజ కి విషయం చెప్పి, ఎలాగైనా పని జరిగేటట్టు చూడమంటాడు. భోజ ఈ పనిలో బిజీగా అయిపోతాడు. ఆమె అందాన్ని చూసి భోజ మైమరిచిపోతాడు.
ఒకసారి దుష్యంత్ సింగ్ ఆమెను చూడడానికి వస్తాడు. తన అందానికి మైమరచి, తనతో అసభ్యంగా మాట్లాడతాడు. ఆ తర్వాత అతని దురుద్దేశం తెలుసుకున్న కాజీ భర్తకు విషయం చెప్తుంది. అతడేమో చూసి చూడనట్లు ఉండమని చెప్తాడు. భర్త అలా అనడంతో, ఈ విషయం కాజీని బాగా బాధపడుతుంది. రాజస్థాన్ యొక్క రంగురంగుల రాష్ట్రం యొక్క నిజమైన సారాన్ని వెండితెరపై చిత్రీకరించినందుకు ప్రశంసలు అర్హుడు. చిత్రంలోని పాటలు కూడా జానపద సంగీతం వైపు మొగ్గు చూపుతాయి మరియు చెవులకు ఓదార్పునిస్తాయి; అయితే వినయంగా లేవు.ఆ తర్వాత కాజిలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. దుష్యంత్ సింగ్ , భోజ ఈమెను పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. చివరికి కాజీ వీళ్లకు లొంగిపోతుందా? భర్త ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘కాంచీలి’ (Kaanchli) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.