BigTV English

Kishkindhapuri OTT: ‘కిష్కింధపురి’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Kishkindhapuri OTT: ‘కిష్కింధపురి’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!


Kishkindhapuri Movie OTT: బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్లు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్మూవీకిష్కింధపూరి‘. హారర్థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రం సెప్టెంబర్‌ 12 విడుదలైన మంచి విజయం సాధించింది. మొదట మిక్స్డ్టాక్తెచ్చుకున్న మూవీ తర్వాత మెల్లిమెల్లిగా హిట్ట్రాక్పడింది. ప్లాప్అవుతుందనుకున్న సినిమా వసూళ్లలో మిరాయ్చిత్రానికే పోటీ పడింది. ఫైనల్గా కిష్కింధపురితో బెల్లంకోండకు బ్లాక్బస్టర్హిట్పడింది. ఎంతోకాలంగా హిట్కోసం చూస్తున్న హీరోని సినిమా నిలబెట్టింది. థియేటర్లలో దుమ్ముదులిపిన సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి సిద్దమౌతుంది. త్వరలోనే హారర్థ్రిల్లర్ ఓటీటీలో సందడి చేయబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

మిక్స్డ్ టాక్ నుంచి హిట్ ట్రాక్..

కౌశిక్పెగల్లపాటి దర్శకత్వంలో సస్పెన్స్హారర్థ్రిల్లర్గా వచ్చిన చిత్రం ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఇందులోని హారర్ఎలిమెంట్స్ఆడియన్స్ని థ్రిల్చేశాయి. ఫస్ట్డే మిక్స్డ్టాక్వచ్చినా.. మెల్లిమెల్లిగా హిట్టాక్తెచ్చుకుంది సినిమాకు. రోజురోజుకు థియేటర్లలో ఆక్యూపెన్సిని పెంచుకుంటూ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఫలితంగా కిష్కింధపూరి చిత్రం బ్లాక్బస్టర్హిట్గా నిలిచింది. ఇక సినిమా ఓటీటీ రైట్స్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్సంస్థ జీ5 సొంతం చేసుకుంది. భారీ డిల్కి మూవీ రైట్స్తీసుకున్న జీ5 ఇప్పుడు సినిమాను ఒకేసారి ఓటీటీ, టీవీలోకి తీసుకురాబోతోంది. తాజాగా టెవిజన్ ప్రీమియర్తో పాటు ఓటీటీ స్ట్రీమింగ్డేట్ని ప్రకటిస్తూ పోస్ట్చేసింది జీ5. 


ఒకేసారి ఓటీటీ, టీవీలోకి..

కిష్కింధపురి మూవీని దీపావళి కానుకగా ఓటీటీ, టీవీల్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది అక్టోబర్‌ 17 సాయంత్రం 6 గంటల నుంచి సినిమాను జీ5(Zee5)లో స్ట్రీమింగ్ఇస్తున్నట్టు వెల్లడించింది. అదే విధంగా అక్టోబర్సాయంత్రం 6 గంటలకు టెలివిజన్ప్రసారంకి ఇస్తున్నట్టు సదరు సంస్థ పేర్కొంది. రోజుల వ్యవధిలోనే హారర్థ్రిల్లర్‌.. ఓటీటీ, టీవీలో వస్తుండటంతో మూవీ లవర్స్ఖుష్అవుతున్నారు. దీపావళికి ఇంట్లోనే హారర్థ్రిల్లర్చూసి ఎంజాయ్చెయొచ్చంటూ సినీ ప్రియులంత పండగ చేసుకుంటున్నారు. కాగా హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శాండీ మాస్టర్, మర్కంద్ దేశ్ పాండే, హినా భాటియా, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్లు కీలక పాత్రలో నటించిన చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మించారు. చైతన్య భరద్వాజ్సంగీతం అందించారు.

కథేంటంటే..

రాఘవ్‌(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) మైథిలి (అనుపమ పరమేశ్వరన్‌) ఇద్దరు ప్రేమికులు. వీరిద్దరు కలిసి తమ ఫ్రెండ్స్ హైపర్ఆది, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్తో కలిసి హోస్ట్హంటింగ్టూర్ చేస్తుంటారు. పాడుబడ్డ బంగ్లా, నిర్మానుషమైన ప్రదేశాలను ఎంచుకుని ఘోస్ట్హంటింగ్చేసి.. వీడియోలను సోషల్మీడియాలో పోస్ట్చేస్తుంటారు. క్రమంలో వారికి సువర్ణమాయ అనే పాడుపడిన రేడియో స్టేషన్వస్తుంది. హీరోహీరోయిన్తో పాటు మరో పది మంది వారితో చిన్నారి కలిసి సువర్ణమాయ రేడియో స్టేషన్కి వెళతారు. అక్కడికి వెళ్లిన తొలి రోజే వారికి భయానక అనుభవం ఎదురవుతుంది. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ వారిలో ఒక్కొక్కరుగా చనిపోతూంటారు. అలాగే వారితో వెళ్లిన చిన్న పిల్లకు ప్రవర్తన వింతగా మారుతుంది. దీంతో మరణాలకు కారణం ఏంటి? సువర్ణమాయ రేడియో స్టేషన్వెనక ఉన్న కథేంటో తెలుసుకునేందుకు హీరోహీరోయిన్లు ప్రయత్నిస్తుంటారు. క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు, బయటపడ్డ సంచలన విషయాలు ఉత్కంఠ కలిగిస్తాయి. మరి చివరికి సువర్ణమాయ రేడియో స్టేషన్కథేంటి? దీనికి వారు ఛేదించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Also Read: Mirai Closing Collections: మిరాయ్క్లోజింగ్కలెక్షన్స్‌… లాభం ఎన్ని కోట్లంటే!

Related News

OTT Movie : పెళ్ళికి కొన్ని గంటల ముందు షాకిచ్చే వధువు… వరుడికి రెండు వింత కండిషన్స్… మస్ట్ వాచ్ మలయాళం మూవీ

Stranger things Season 5: ఒక్క ఎపిసోడ్ రన్ టైం ఒక సినిమా అంత… బడ్జెట్‌ను అయితే భరించలేం!

OTT Movie : భార్యాభర్తలిద్దరూ తెల్లార్లూ అదే ధ్యాసలో… బుర్ర బద్దలయ్యే షాక్ ఇచ్చే పని మనిషి

OTT Movie : ఏం థ్రిల్లర్ భయ్యా…. అమ్మాయి ఓపెన్ ఆఫర్… చొంగ కార్చారో ఆమె దెబ్బకు ఫసక్

Friday OTT Movies: శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఐదు వెరీ స్పెషల్..

OTT Movie : కండక్టర్ తో యవ్వారం… బస్ లోనే ఓపెన్ గా ఆ పని… మస్ట్ వాచ్ మలయాళం మూవీ

OTT Movie : మిస్టీరియస్ హౌజ్… అడుగు పెడితే తిరిగిరారు… కామెడీ టైమింగ్ తో కట్టిపడేసే కన్నడ హర్రర్ మూవీ

Big Stories

×