BigTV English

OTT Movie : కండక్టర్ తో యవ్వారం… బస్ లోనే ఓపెన్ గా ఆ పని… మస్ట్ వాచ్ మలయాళం మూవీ

OTT Movie : కండక్టర్ తో యవ్వారం… బస్ లోనే ఓపెన్ గా ఆ పని… మస్ట్ వాచ్ మలయాళం మూవీ

OTT Movie : మలయాళం సినిమాలను ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. డిజిటల్ స్ట్రీమింగ్ కి రావడమే ఆలస్యం వీటిని వదిలిపెట్టకుండా చూస్తున్నారు. సింపుల్ స్టోరీలను, రియలిస్టిక్ గా తీయడంలో ఆ దర్శకులు ఒక్కఅడుగు ముందే ఉన్నారు. ఈ ఏడాది సౌబిన్ షాహిర్ నటించిన ఒక సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు, వాటి వల్ల వచ్చే సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? కథ ఏంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘మచంతే మాలాఖా’ (Machante Maalakha) 2025లో వచ్చిన మలయాళం కామెడీ సినిమా. దీనికి బోబాన్ సామ్యూల్ దర్శకత్వం వహించారు. ఇందులో సౌబిన్ షాహిర్, నమితా ప్రమోద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 27న థియేటర్లలో వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

సజీవన్ అనే వ్యక్తి ఒక బస్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. వ్యక్తితం చాలా మంచిది. అతను తన అక్కా, బావతో కలసి ఉంటాడు. అయితే ఉద్యోగం ఉన్నా పెళ్లి మాత్రం అవ్వకుండా ఉంటుంది. వయసుకూడా ఎక్కువగానే అవుతుండటంతో అతడు పెళ్లి కాలేదని బాధపడుతుంటాడు. సజీవన్ అమ్మాయి వేటలో పడతాడు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతుంది. ఈ సమయంలో అతని బస్‌లో బిజిమోల్ అనే అమ్మాయి తళుక్కున మెరుస్తుంది. మొదట మామూలుగా,చిన్న చిన్న గొడవలతో జరిగిన వీళ్లపరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఆతరువాత ఇతనికి ఆమెతో పెళ్లి కూడా అయిపోతుంది.


Read Also : బాస్ భార్యతో యవ్వారం… ఈ ఆటగాడి ఆటలు మాములుగా ఉండదు భయ్యా

బిజిమోల్ సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది. సజీవన్‌ అంత నెమ్మది స్వభావం కాదు. కొంచెం ఫాస్ట్ గానే ఉటుంది. అంతే ఎక్కువగా ఇప్పుడు సజీవన్‌ ను కూడా ఇష్టపడుతుంది. అయితే ఈ ప్రేమ కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఆమె బిహేవియర్ అతన్ని ఇబ్బంది పెడుతుంది. ఇక పెళ్లి తర్వాత వాళ్ల జీవితంలో చిన్న చిన్న సమస్యలు మొదలవుతాయి. సజీవన్ ఆమెను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే బిజిమోల్ సజీవన్‌ను ఎక్కువగా కంట్రోల్ చేస్తుంది. ఫ్యామిలీ మధ్య గొడవలు పెద్దవి అవుతాయి. ఇంట్లో బిజిమోల్ గురించి ఒక సీక్రెట్ బయటపడుతుంది. దీంతో సమస్య కాస్త పెద్దదిగా మారుతుంది. ఇక స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ సీక్రెట్ ఏమిటి ? వీళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా వుంటుంది ? ఈ స్టోరీకి శుభం కార్డు పడుతుందా ? అనే విషయాలను, ఈ మలయాళం సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

Stranger things Season 5: ఒక్క ఎపిసోడ్ రన్ టైం ఒక సినిమా అంత… బడ్జెట్‌ను అయితే భరించలేం!

OTT Movie : భార్యాభర్తలిద్దరూ తెల్లార్లూ అదే ధ్యాసలో… బుర్ర బద్దలయ్యే షాక్ ఇచ్చే పని మనిషి

OTT Movie : ఏం థ్రిల్లర్ భయ్యా…. అమ్మాయి ఓపెన్ ఆఫర్… చొంగ కార్చారో ఆమె దెబ్బకు ఫసక్

Friday OTT Movies: శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఐదు వెరీ స్పెషల్..

OTT Movie : మిస్టీరియస్ హౌజ్… అడుగు పెడితే తిరిగిరారు… కామెడీ టైమింగ్ తో కట్టిపడేసే కన్నడ హర్రర్ మూవీ

OTT Movie : సైకో పిల్లతో చావు దెబ్బలు తినే జీనీ… కడుపుబ్బా నవ్వించే కొరియన్ కామెడీ… ఈ వీకెండ్ కు సిరీస్ సెట్టు

OTT Movie : ఓనర్ తో పనోడి రాసలీలలు… ఈ సినిమా గంటలు కాదు నిమిషాలే… సింగిల్స్ డోంట్ మిస్

Big Stories

×