BigTV English
Advertisement

OTT Movie : నీడలా వెంట పడే ఆత్మ … ప్రియుడి ముందే ప్రియురాలితో పైశాచికత్వం … మెంటలెక్కించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : నీడలా వెంట పడే ఆత్మ … ప్రియుడి ముందే ప్రియురాలితో పైశాచికత్వం … మెంటలెక్కించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలను కొత్తగా చూపించడాని ప్రయత్నిస్తున్నారు దర్శకులు.  ప్రేక్షకులకు తగ్గట్టు తెరకెక్కిస్తూ, అభిమానులను పెంచుకుంటున్నారు మేకర్స్ . అయితే ఇప్పుడుమనం చెప్పుకోబోయే మూవీలో, హీరోకి ఎదుటి వాళ్ళు మనసులో ఏం అనుకుంటున్నారో తెలిసిపోతుంది. ఈ టాలెంట్ తోనే ఎన్నో కేసులను సాల్వ్ చేస్తాడు హీరో.  అయితే తనజీవితంలో కొన్ని సంఘటనల కారణంగా ఒంటరిగా మిగిలిపోతాడు. కనబడని ప్రేయసితో మాట్లాడుతూ, కొంచెం పిచ్చివాడిగా మారుతాడు. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాళ్ళకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ తమిళ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘కూర్మన్’ (Koorman). 2022 లో వచ్చిన ఈ మూవీకి బ్రయాన్ బి. జార్జ్ దర్శకత్వం వహించారు. MK ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీని నిర్మించింది. ఇందులో రాజాజీ, జనని, బాల శరవణన్, ఆడుకలం నరేన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ధనశేఖర్ అనే మాజీ పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. స్టోరీ కొంచెం స్లోగా ఉన్నాకూడా, ప్రేక్షకులను  బాగా ఆకట్టుకుంది.  అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ధనశేఖర్ తన స్నేహితుడు మురుగన్, పెంపుడు కుక్క సుబ్బు, తన ప్రేయసి స్టెల్లాతో కలిసి 12 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఫామ్‌హౌస్‌లో నివసిస్తాడు. స్టెల్లా అతని ఊహలో మాత్రమే ఉంటుంది.బయటికి కనపడదు కాని, అతను ఆమెతో తరచూ మాట్లాడుతుంటాడు. ధనశేఖర్ ఒకప్పుడు పోలీసు అధికారిగా ఉండేవాడు. తన ప్రేయసి స్టెల్లాతో కలసి బతకాలి అనుకునే లోపు ఒక దుర్ఘటన జరుగుతుంది. స్టెల్లాను అతని బావ కొట్టి అనుభవించి చంపుతాడు. ధనశేఖర్ కి కూడా ఈ ఘటనలో తీవ్ర గాయాలు అవుతాయి. మానసికంగా స్టెబిలిటీ లేకపోవడంతో అతన్ని విధులనుంచి తొలగిస్తారు అధికారులు. అందుకే ఇప్పుడు ఒంటరిగా జీవిస్తున్నాడు. అతనికి ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. ఇతరుల మనసులోని ఆలోచనలను, ఇట్టే కనిపెట్టేస్తాడు. ఇప్పుడు తన మాజీ బాస్ రఘురామ్ కి, క్లిష్టమైన కేసులను పరిష్కరించడానికి సహాయపడతాడు.

ఒక యువతిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు నౌషద్‌ను ధనశేఖర్‌కు అప్పగిస్తారు. అతను తన మెంటలిస్ట్ నైపుణ్యాలతో, నిజాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అయితే, నౌషద్, ధనశేఖర్ ఇంటి నుండి తప్పించుకుంటాడు. ఇది అందరినీ సమస్యలో పడేస్తుంది. ధనశేఖర్, నౌషద్ మంచివాడని తెలుసుకుంటాడు. నిజమైన నేరస్థుడిని కనిపెట్టడంలో అతనికి సహాయం చేస్తాడు. ఈ క్రమంలో ధనశేఖర్ కి జరిగిన గత విషయాలు కూడా వెల్లడవుతాయి. చివరికి ధనశేఖర్ తన ప్రేయసి చావుకి రివేంజ్ తీర్చుకుంటాడా ? నౌషద్ కేసును కొలిక్కి తెస్తాడా ?పోలీస్ గా మళ్ళీ అవతారం ఎత్తుతాడా ? ఈ విషయాలను, ఈ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూసి తెలుసుకోండి.

Read Also : సైకోలకు చిక్కే ఒంటరి అమ్మాయి… రాత్రంతా నరకం … అదిరిపోయే ట్విస్ట్ లతో హోరెత్తించే సస్పెన్స్ థ్రిల్లర్

Related News

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

Big Stories

×