OTT Movie : ఆడవాళ్లు పక్క చూపులు చూడటానికి చాలా కారణాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో వయసు ఎక్కువగా ఉన్న ఒక వ్యక్తి, ఒక పడుచు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి తన వయసు ఉన్న వాడితో రెచ్చిపోతూ ఉంటుంది. ఈ రొమాంటిక్ మూవీ చూస్తే అంతే సంగతులు. ఒంట్లో వేడి రెట్టింపు అవుతుంది. రాత్రిపూట నిద్ర కూడా కరువు అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ మూవీ పేరు ‘లాగాస్లాస్’ (lagaslas). ఈ మూవీలో ఫ్రెండ్ కూతురు తో రొమాన్స్ చేయాలనుకుంటాడు ఒక వ్యక్తి. అందుకోసం ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగే పడక సన్నివేశాలు నిద్ర కూడా పట్టకుండా చేస్తాయి. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
మీరా ఒక కూరగాయల షాపు పెట్టుకొని ఉంటుంది. ఈమె కొడుకు అమర్ ఏ పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు అమర్, నైనా అనే అమ్మాయి స్నానం చేస్తుంటే అనుకోకుండా చూస్తాడు. ఆమె అందానికి ఫిదా అయిపోతాడు అమర్. ఆమెను అలా చూస్తూ వీడి కోరికను తీర్చుకుంటాడు. ఇది తెలుసుకున్న నైనా కూడా అతనికి అడ్డు చెప్పదు. ఎందుకంటే ఈమె ఒక ముసలోడిని పెళ్లి చేసుకుంటుంది. ఒక ప్రమాదంలో నైనా తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. తండ్రి ఫ్రెండే నైనాని పెళ్లి చేసుకుంటాడు. అయితే అతనికి డబ్బు బాగా ఉండటంతో, నైనాకి కూడా ఎవరూ లేకపోవడంతో పెళ్లి చేసుకుంటుంది. ఇద్దరి మధ్య వయసు చాలా తేడా ఉంటుంది. ఆ తరువాత ఒక ప్రమాదంలో అతనికి రెండు కాళ్లు పోతాయి. అప్పటినుంచి ఇంటికి పరిమితమవుతాడు. అయితే ఆ పనిలో మాత్రం హుషారుగానే ఉంటాడు. నైనా కూడా అతన్ని సుఖ పెట్టడానికి, ఏం చేయాలో అవి చేస్తూ ఉంటుంది. ఇద్దరూ సుఖపడుతున్నా, ఆమె మనసు అమర్ పై వెళ్తుంది.
ఎందుకంటే అతడు వయసులో ఉంటాడు. అతనితో కూడా ఎప్పుడు పడితే అక్కడ రొమాన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఆమెను తలుచుకొని అమర్ కూడా వేరే వాళ్ళతో రొమాన్స్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరూ ముసలోడి ఇంట్లోనే మకాం పెడతారు. ఆ ముసలోడికి కూడా వీళ్లిద్దరిపై అనుమానం వస్తుంది. చివరికి నైనా ముసలి మొగుణ్ణి వదిలేస్తుందా? అమర్ తో వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ ‘లాగాస్లాస్’ (lagaslas) అనే ఈ మూవీని చూడండి. ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువగానే ఉంటుంది. ఒంటరిగా ఈ మూవీని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.