E-Paper
Advertisement

OTT Movie : భార్య ముందే ప్రియురాలితో భర్త రొమాన్స్… ఈ ముగ్గురి యవ్వారం చూడటానికి రెండు కళ్ళు సరిపోవురా సామీ

OTT Movie : భార్య ముందే ప్రియురాలితో భర్త రొమాన్స్… ఈ ముగ్గురి యవ్వారం చూడటానికి రెండు కళ్ళు సరిపోవురా సామీ
Advertisement

OTT Movie : రొమాంటిక్ సన్నివేశాలతో పిచ్చెక్కించే సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ నుంచే వస్తాయి. ఈ సినిమాలలో వచ్చే రొమాంటిక్ సీన్స్ కోసం మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అయితే కొన్ని సినిమాలలో ఈ రొమాన్స్ శృతి మించిపోతుంది. వాటిని చూసి తట్టుకోవడం చాలా  కష్టం. వాటిలో ఉండే కొన్ని సీన్స్ కోసమే ఈ సినిమాలను, మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. అటువంటి పిచ్చెక్కించే రొమాన్స్ మూవీ ఒకటి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

Advertisement

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘లవ్’ (Love). ఈ మూవీలో భార్య, ప్రియురాలితో ఒకేసారి ఒక వ్యక్తి దుప్పట్లో దడ దడ కార్యక్రమాలు సాగిస్తూ ఉంటాడు. ఈ ముగ్గురి రొమాన్స్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ మూవీని మీరు ఒంటరిగా చూడటమే బెటర్. ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

మర్ఫీ, ఓమి ఇద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు. మర్ఫీకి ఒక మహిళ ఫోన్ చేసి, తన కూతురు ఎలక్ట్రా కనపడట్లేదు అని చెప్తుంది. ఎలెక్ట్రా ఒకప్పుడు మర్ఫీకి గర్ల్ ఫ్రెండ్ గా ఉండేది. ఆమె డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు కూడా ఎక్కడైనా క్లబ్బులో ఉంటుందని వెతకడానికి వెళ్తాడు మర్ఫీ. ఆమెను వెతకడానికి వెళ్తుంటే ఓమికి కోపం వస్తుంది. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. నిజానికి మర్ఫీ, ఎలెక్ట్రా ఒక ఆర్ట్ గ్యాలరీలో కలుసుకుని ఉంటారు. వీళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. అంతటితో ఆగితే పర్లేదు, హద్దులు దాటి రచ్చ రచ్చ చేసుకుంటూ ఉంటారు. సమయం దొరికితే చాలు వీళ్ళిద్దరూ అదే పనిలో ఉంటారు. ఒకసారి డ్రగ్స్ తీసుకుని ఇద్దరు వేరే వాళ్ళతో కూడా ఇంటిమేట్ అవుతారు. అలా వీళ్ళ రొమాన్స్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. ఇలా ఇద్దరమే రొమాన్స్ చేసుకుంటే బోర్ కొడుతుందని, మరొకరిని తెచ్చుకుని రొమాన్స్ చేయాలనుకుంటారు.

ఇదివరకే వాళ్లకు పరిచయం ఉన్న ఓమికి విషయం చెప్తారు. ఆమె కూడా అలా రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంటుంది.  ముగ్గురు కలిసి రొమాన్స్ చేసుకోవాలనే కండిషన్ తోనే ఆమె వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ ముగ్గురు కలిసి సరసాలతో చెమటలు పట్టిస్తుంటారు. ఇంతలో కొన్ని రోజులకు ఒమీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమెతో కాస్త ప్రేమగా ఉంటాడు మర్ఫీ. ఈ విషయం తెలిసి ఎలెక్ట్రా మర్ఫీకి బ్రేకప్ చెప్తుంది. అలా మర్ఫీ, ఓమి పెళ్లి చేసుకుంటారు. చాలా రోజుల తరువాత ఆమె కనిపించలేదని ఫోన్ వస్తుంది. చివరికి ఎలెక్ట్రా ఏమవుతుంది? మర్ఫీ మళ్లీ ఎలెక్ట్రాకి దగ్గర అవుతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే, నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లవ్’ (Love) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×