BigTV English

Comedy OTT : ఓటీటీలోకి కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Comedy OTT : ఓటీటీలోకి కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Comedy OTT : మలయాళ ఇండస్ట్రీలో నుంచి థియేటర్లలోకి వచ్చిన సినిమాలు అన్ని మంచి టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కాసుల సునామి సృష్టించాయి. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఎక్కువగానే దర్శనం ఇచ్చాయి. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఓటీటీలో మంచి వ్యూస్ ను అందుకున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఓటీటీ సంస్థల్లో సస్పెన్స్ మూవీలకు కొదవలేదు. ఇక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఓటీటీ సంస్థలు తమ యూజర్స్ కు సరికొత్త కంటెంట్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తుంది. తాజాగా కామెడితో కడుపుబ్బా నవ్వించే ఓ వెబ్ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుంది.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ గురించి వివరంగా తెలుసుకుందాం..


వెబ్ సిరీస్ & ఓటీటీ.. 

థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ కూడా మంచి రెస్పాన్స్ని అందుకుంటున్నాయి. ఓటిటిలో అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లు రెండు కూడా భారీ వ్యూస్ ని రాబడుతున్నాయి. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కామెడీ వెబ్ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ రాబోతుంది.. ఆ వెబ్ సిరీస్ పేరు లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్.. నీరజ్ మాధవ్, అజు వర్గీస్, గౌరి జీ కిషన్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సిరీస్ కొత్త ఇల్లు, లవర్ మధ్య చిక్కుకొని ఉక్కిరిబిక్కిరయ్యే ఓ యువకుడి చుట్టూ తిరుగుతుంది.. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ వెబ్ సిరీస్ ను కొన్నాళ్ల కిందటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. ఈ వాలెంటైన్స్ డేకే వస్తుందని భావించారు. అయితే మరో రెండు వారాలు ఆలస్యంగా ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నారు.


ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికొస్తే.. 

ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను ఒకసారి చూస్తే… గల్ఫ్ వెళ్లి కాస్త డబ్బులు పోగేసి సొంతూళ్లో ఇల్లు కట్టుకోవాలనుకునే ఓ సాధారణ మధ్య తరగతి మలయాళీ యువకుడి జీవితం ప్రేమలో పడిన తర్వాత ఎలా మారిందనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించారు.. ఇల్లు కట్టుకోవాలని కలలు కనే ఓ యువకుడు చివరికి తన ప్రేమను నిర్మించుకునే పనిలో పడతాడు.. ఆ టైమ్ లోనే ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆ యువకుడి పరిస్థితి ఎలా మారిపోతుంది అనేది ఈ వెబ్ సిరీస్ స్టోరీ అని తెలుస్తుంది.. ఇల్లు ,ప్రేమ, పెళ్లి మధ్య ఇరుక్కునే యువకుడి జీవితాన్ని కాస్త సరదాగా నవ్విస్తూ తీసే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ అయితే బాగానే ఆకట్టుకున్న ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×