BigTV English

Horror Movie OTT : ఊహకందని ట్విస్టులతో హారర్ మూవీ.. హత్య వెనకున్న మిస్టరీ..?

Horror Movie OTT : ఊహకందని ట్విస్టులతో హారర్ మూవీ.. హత్య వెనకున్న మిస్టరీ..?

Horror Movie OTT : ఓటీటీ లోకి ఎలాంటి కంటెంట్ సినిమా వచ్చినా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాల కన్నా హారర్ కథతో వచ్చిన సినిమాలకు ఓటీటి ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు.. అందుకే ఇక్కడ వచ్చిన ప్రతి సినిమా మంచి వ్యూస్ ని అందుకొని కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. ప్రతివారం కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ ఉంటాయి.. అలాగే ఈవారం కూడా సరికొత్త కథలతో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఓ హారర్ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ గతవారం శుక్రవారం రిలీజ్ అయి మంచి వ్యూస్ ని రాబడుతుంది. ఇంతకీ ఆ మూవీ పేరేంటి?సినిమా కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

మలయాళ సినిమాలు ఈ మధ్య మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఒక లైన్ పై వచ్చిన సినిమాలు కాస్త థియేటర్లలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అదే విధంగా ఓటీటీ లో కొత్త కంటెంట్ సినిమాలు విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో కొత్త మూవీ ఓటీటి లోకి వచ్చేసింది. ఆ మూవీ పేరు అదృశ్య.. టైటిల్ కొత్తగా ఉండటంతో పాటుగా వింతగా కూడా ఉంది. టైటిల్ కు తగ్గట్లే మూవీ కూడా ఉంటుంది. మంజరి ఫడ్నీస్ హీరోయిన్‌గా నటించిన మరాఠీ మూవీ అదృశ్య థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. మారాఠి తో హిందిలో ఇంగ్లీష్ టైటిల్ తో రాబోతుంది. ఆ మూవీ స్టోరీ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


స్టోరీ విషయానికొస్తే.. 

హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అదృశ్య మూవీలో పుష్కర్ జాగ్ హీరోగా నటించాడు. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఓ కీలక రోల్ లో నటించాడు.. స్పానిష్ మూవీ జూలియస్ ఐస్‌ ఆధారంగా అదృశ్య మూవీ తెరకెక్కింది. కబీర్ లాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.. ఈ మూవీలో సయాలి, సానిక ట్విన్ సిస్టర్స్‌ ఉంటారు. అందులో సయాలి చనిపోతుంది. సయాలి హత్య వెనకున్న మిస్టరీని ఛేదించడం మొదలుపెడుతుంది? ఈ క్రమంలో సానికకు ఎలాంటి నిజాలు తెలిశాయి? అసలు సయాలి ఎలా చనిపోయింది? ఆమెను చంపింది ఎవరు అన్నదే ఈ మూవీ కథ.. ఈ మూవీలో హీరోయిన్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. డ్యూయల్ రోల్ లో అందరిని బాగా ఆకట్టుకుందని అంటున్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి మూడేళ్లు అయ్యింది. ఇప్పుడు ఇలా ఓటీటీ లోకి రావడం విశేషం.. ఈ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మంజరి ఫడ్నీస్‌. దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ డైరెక్షన్‌లో వచ్చిన శుభప్రదం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×