BigTV English

OTT Movies: రియాలిటీ షో కోసం వెళ్లిన జనాలు మాయం.. ఊహకు అందని ఎన్నో ట్విస్టులు.. క్లైమాక్స్ గూస్ బంప్స్..

OTT Movies: రియాలిటీ షో కోసం వెళ్లిన జనాలు మాయం.. ఊహకు అందని ఎన్నో ట్విస్టులు.. క్లైమాక్స్ గూస్ బంప్స్..

OTT Movies: ఒకప్పుడు మలయాళ సినిమాలకు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు.. కానీ ఈ మధ్య ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. గత ఏడాది వరుసగా వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి చిన్న కంటెంట్ తో వచ్చిన సినిమాలు కూడా మంచి టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం.. ఒక్క మాటలో చెప్పాలంటే గత ఏడాది మలయాళ ఇండస్ట్రీ పంట పండింది. ఇక మలయాళ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ మీ అందుకోడంతో పాటుగా కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేస్తున్నాయి. ఇక అంతే కాదు ఓటిటి సంస్థలు కూడా మలయాళ సినిమాలని రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఓ మూవీ ఓటీటిలోకి వచ్చేసింది. రియాలిటీ షో కోసం వెళ్లిన భర్త కోసం భార్య ఎన్నో సాహసాలు చేస్తుంది. చివరికి ఆ భార్యకు తన భర్త కనిపిస్తాడా లేదా అన్నది ఈ సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమా పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హారర్ సినిమా ఇది.. దీని పేరు వడక్కన్.. ఒకే రోజు రెండు ఓటీటీలలోకి వచ్చింది. మంగళవారం అమెజాన్ ప్రైమ్‌తో పాటు సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.. ఈ మూవీలో కీలక నటులు నటించారు.. కాంతారావు నటించిన కిషోర్ తో పాటు శృతి మీనన్‌, మెర్లిన్ ఫిలిప్‌, మీనాక్షి ఉన్ని కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు.. సాజీద్ దర్శకత్వం వహించారు. మూవీ భారీ అంచనాల నడుమ మార్చిలో థియేటర్లలో రిలీజ్ అయింది. టెక్నికల్ పరంగా ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. సౌండ్ డిజైనింగ్‌, విజువల్స్ పరంగా మలయాళంలో వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది..


స్టోరీ విషయానికొస్తే..

ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.. ఒక ఒక రియాల్టీ షో కి సంబంధించిన స్టోరీ.. వరల్డ్‌లోనే నంబర్ వన్ పారా నార్మల్ సైకలాజిస్ట్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఓ రోజు మాజీ ప్రియురాలు మేఘా రామ్‌కు ఫోన్ చేస్తుంది. రియాలిటీ షో షూటింగ్ కోసం అడవికి వెళ్లిన తన భర్తతో పాటు అతడి స్నేహితులు కనిపించకుండా పోయారని, వారికి ఏమైందో కనిపెట్టడం లో సాయం కావాలని ఆడుతుంది. అందరు కలిసి అడవికి వెళ్తారు. అక్కడ షో కోసం వెళ్లిన వాళ్లు ఎక్కడ ఉన్నారు..? వీళ్లకు నిజంగానే ఎవరైన కనిపించారా? ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? నాలుగు వందల ఏళ్లుగా ఎవరూ అడుగుపెట్టని ఆ ఐలాండ్‌ మిస్టరీని రామ్ ఎలా ఛేదించాడా? ఆయనతో పాటుగా ఆయన స్నేహితులు కూడా మిస్ అవ్వడం ఇక్కడ అతిపెద్ద మిస్టరీ.. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఎలా మాయమయ్యారు..? చివరికి మేఘ వాళ్లందర్నీ కనిపెట్టిందా లేదా? అన్నది అసలు స్టోరీ.. టెక్నికల్ పరంగా బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

Big Stories

×