BigTV English

OTT Movie : భార్యని యజమాని దగ్గరికి పంపే భర్త… ఊహించని ట్విస్ట్ లు … అదిరిపోయే క్లైమాక్స్

OTT Movie : భార్యని యజమాని దగ్గరికి పంపే భర్త… ఊహించని ట్విస్ట్ లు … అదిరిపోయే క్లైమాక్స్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. సినిమాలతో పాటు ఈ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సస్పెన్స్, క్రైమ్, హారర్ లాంటి స్టోరీలతో ప్రేక్షకులను ఈ వెబ్ సిరీస్ లు పిచ్చెక్కిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ వెబ్ సిరీస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో మందార్ అనే రౌడీ చుట్టూ ఈ వెబ్ సిరీస్ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఈ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘మందార్’ (Mandaar). అనిర్బన్ భట్టాచార్య, ప్రతీక్ దత్తా ఈ సీరీస్ ను రూపొందించారు. భట్టాచార్య ఈ సిరీస్ ద్వారా  దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

చాహన్ ఒక గ్రామానికి పెద్ద మనిషిగా ఉంటాడు. ఇతనికి అదే ఊరిలో వీర అనే వ్యక్తి ఎదురు తిరుగుతాడు. ఇతని దగ్గరే రౌడీగా పని చేసే మందార్ కి విషయం చెప్పి వీరాని చంపేయమంటాడు. వీరా కూడా అతనికి ఫ్రెండ్ కావడంతో మొదట చెప్పి చూస్తాడు. అతడు మాట వినకపోవడంతో సముద్రంలోకి తీసుకెళ్లి చంపేస్తాడు. మందార్ కి లైలా అనే ఒక భార్య కూడా ఉంటుంది. ఆమె చాహన్ తో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. ఈ విషయం మందార్ కి కూడా తెలిసి సైలెంట్ గానే ఉంటాడు. యజమానిని ఎదిరించలేక అలానే ఉండిపోతాడు. చాహన్ కి మూడ్ వచ్చినప్పుడల్లా, మందార్ భార్యతో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. లైలాకి పిల్లలు పుట్టుకుండా ఉంటారు. భర్తతో పిల్లలు కలగకపోవడంతో, చాహాన్ కి చెప్పి పిల్లలు నీ ద్వారా కావాలని అడుగుతుంది. అందుకు అతడు ఒప్పుకోకపోగా, ఆమె భర్తని కూడా నిందిస్తాడు. ఆ తర్వాత చాహన్ భార్య కూడా లైలా దగ్గరికి వచ్చి, నీవల్ల మాకు ఏదైనా జరిగితే చంపేస్తానని బెదిరిస్తుంది.

ఇదంతా విని కోపం తెచ్చుకున్న లైలా తన భర్తతో, చాహాన్ ను చంపి ఈ ఊరుని నువ్వే ఏలాలని అంటుంది. మందార్ కూడా అందుకు ఒప్పుకొని ఒక పథకం వేస్తాడు. మందార్ భార్య లైలా దగ్గరికి చాహన్ ఏకాంతంగా గడపడానికి వస్తాడు చాహన్. అదే సమయంలో మందార్ చాహన్ ను చంపేస్తాడు. ఈ విషయం అదే ఊరిలో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ కి తెలుస్తుంది. అయితే ఊరంతా అతడు ప్రమాదంలో చనిపోయాడు అనుకుంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ విషయం తెలుసుకొని మందార్ తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. మందార్ భార్య చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూసి పోలీస్ ఆఫీసర్ పడిపోతాడు. నీ భార్యని నా దగ్గరికి పంపిస్తే ఈ విషయం ఎవరికీ చెప్పనని అంటాడు పోలీస్ ఆఫీసర్. చివరికి మందార్ తన భార్యని పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తాడా? మందార్ జీవితం చివరికి ఏమవుతుంది ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ వెబ్ సిరీస్ ని చూడండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×