BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు సందడే సందడి..

OTT Movies : ఈ వారం ఓటీటీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మూవీ లవర్స్ కు సందడే సందడి..

OTT Movies : వీకెండ్ వచ్చింది అంటే బోలెడు సినిమాలు థియేటర్లలోకి, ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కొన్ని సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి కొన్ని సినిమాలు ఇక్కడ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.. ఈమధ్య ఏ సినిమా రిలీజ్ అయిన కూడా సరికొత్త రికార్డుని సృష్టిస్తున్నాయి. ప్రతి వారం సినిమాలు ఎలాగైతే రిలీజ్ అవుతాయో.. అలాగే కొత్త కొత్త సినిమాలు ఓటీటీలోకి వచేస్తున్నాయి. మరి ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..


గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మే 1న థియేటర్లలోకి వచ్చేసిన హిట్ 3 సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. మే 9 నొచ్చిన సింగిల్ మూవీ కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నాని మూవీ అలాగే శ్రీ విష్ణు మూవీలు ప్రస్తుతం సందడి చేస్తున్నాయి. అంతకుముందు రిలీజ్ అయిన సినిమాలు మాత్రం ఓటీటీలోకి వచ్చేసాయి. మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూద్దాం..

ఫ్రై డే ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు..


ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో మరణమాస్, ‍అర్జున్ సన్నాఫ్ వైజయంతి, గేంజర్స్, జాలీ ఓ జింఖానా చిత్రాలు ఉన్నంతలో చూడదగ్గవి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ మూవీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మొత్తం వచ్చిన సినిమాలు..

నెట్ ఫ్లిక్స్..

ద క్విల్టర్స్ – ఇంగ్లీష్ మూవీ

బెట్ – తెలుగు డబ్బింగ్ సిరీస్

ఐ సా ద టీవీ గ్లో – ఇంగ్లీష్ మూవీ

జానెట్ ప్లానెట్ – ఇంగ్లీష్ సినిమా

సాసాకీ అండ్ పీప్స్ – జపనీస్ సిరీస్

వినీ జూనియర్ – పోర్చుగీస్ మూవీ

హాట్ స్టార్…

డస్టర్ – ఇంగ్లీష్ సిరీస్

హే జునూన్ – హిందీ సిరీస్

వుల్ఫ్ మ్యాన్ – ఇంగ్లీష్ మూవీ

అమెజాన్ ప్రైమ్

అర్జున్ సన్నాఫ్ వైజయంతి – తెలుగు మూవీ

భోల్ చుక్ మాఫ్ – హిందీ సినిమా

ఏ వర్కింగ్ మ్యాన్ – తెలుగు డబ్బింగ్ మూవీ

గేంజర్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా

లవ్ ఆఫ్ రెప్లికా సీజన్ 1 – చైనీస్ సిరీస్

వైట్ ఔట్ – ఇంగ్లీష్ మూవీ (రెంట్)

వన్ ఆఫ్ దెమ్ డేస్ – ఇంగ్లీష్ సినిమా

సలాటే సలనాటే – మరాఠీ మూవీ

వన్ లైఫ్ – ఇంగ్లీష్ సినిమా

మనడ కడలు – కన్నడ మూవీ

సోనీ లివ్..

మరణమాస్ – తెలుగు డబ్బింగ్ సినిమా

సన్ నెక్స్ట్…

నెసిప్పయ – తమిళ మూవీ

ఆపిల్ ప్లస్ టీవీ..

డియర్ ప్రెసిడెంట్ నౌ – ఇంగ్లీష్ సినిమా

మర్డర్ బాట్ – ఇంగ్లీష్ సిరీస్

ఆహా..

జాలీ ఓ జింఖానా – తెలుగు డబ్బింగ్ సినిమా

ప్రస్తుతానికి ఈ వారం ఈ సినిమాలు అందుబాటులోకి వచ్చేసాయి.. అయితే డేట్ ని మాత్రం ఈ సినిమాలు బ్లాక్ చేసుకున్నాయి కానీ కొన్ని సినిమాలు ఈ వీకెండ్ లో సడన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.. ఈ నెలలో స్టార్ హీరోలు సినిమాలైతే రిలీజ్ కాలేదు కానీ వచ్చే నెలలో మాత్రం జూన్, జులై నెలలో బోలెడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఆ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామని ఆసక్తి కనబరుస్తున్నారు..

Tags

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×