BigTV English

OTT Movie : కొడుకు ఫ్రెండ్‌తో కొంటె పనులు… ఆ పని కోసం అల్లాడిపోతూ… ఇదో వింత కథ

OTT Movie : కొడుకు ఫ్రెండ్‌తో కొంటె పనులు… ఆ పని కోసం అల్లాడిపోతూ… ఇదో వింత కథ
Advertisement

OTT Movie : కొన్ని రొమాంటిక్ సినిమాలు చాలా క్రేజీగా ఉంటాయి. ప్రేమ ఎవరితో, రొమాన్స్ ఎవరితో చెప్పడం కూడా కష్టంగా నే ఉంటుంది. ఒక ఫిలిప్పైన్ సినిమాలో భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ, కొడుకు ఫ్రెండ్ తో కనెక్షన్ పెట్టుకుంటుంది. అయితే ఇక్కడ మరో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆమె కొడుకు ఒక గే, అతని ఫ్రెండ్ ని లోలోపల ఇష్టపడుతుంటాడు. దీంతో ఈ ట్రయాంగిల్ స్టోరీ ఊహించని ట్విస్టులు ఇస్తుంది. అయితే ఈ సినిమా పెద్దలకి మాత్రమే. అలాంటి సీన్లు బోలెడు ఉన్నాయి. దీనిని ఒంటరిగానే చూడటం మంచిది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘మే-డిసెంబర్-జనవరి’ 2022లో వచ్చిన ఫిలిప్పైన్ రొమాంటిక్ సినిమా. మాక్ అలెజాండ్రే దర్శకత్వంలో ఆండ్రెయా, గోల్డ్ ఎసరన్, కైచ్, యాయో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022లో ఫిలిప్పీన్స్‌లో రిలీజ్ అయింది. IMDbలో 8.9/10 రేటింగ్ ని పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ట్యూబీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

క్లెయిర్ అనే ఒక సింగిల్ మదర్, ఆమె కొడుకు పోల్ ను కష్టాలు పడుతూ పెంచుతుంది. క్లెయిర్, పోల్ ఫ్రెండ్లీ గా ఉంటారు. పోల్ స్నేహితుడు మిగాయ్ వాళ్ల ఇంటికి తరచూ వస్తుంటాడు. క్లెయిర్ ఒంటరిగా ఉండటంతో మిగాయ్‌ను ఇష్టపడుతుంది. వాళ్ల మధ్య ప్రేమ మొదలవుతుంది. కానీ పోల్ కూడా మిగాయ్‌ను సీక్రెట్‌గా ఇష్టపడతాడు. క్లెయిర్, మిగాయ్ ప్రేమ వల్ల పోల్ మొదట బాధపడతాడు. అతను తన మదర్, స్నేహితుడు మధ్య ఉన్న ప్రేమ చూసి గందరగోళంలో పడతాడు. ఇక్కడే మరో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. పోల్ గే అని, అతను మిగాయ్‌ను ఇష్టపడుతున్నాడని తెలుస్తుంది. కానీ అతను దీన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేక పోతాడు.


Read Also : వంటలతో తలరాతను మార్చుకునే బంగారు తల్లి… ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

క్లెయిర్ తన కొడుకు బాధ గురించి అర్థం చేసుకోకుండా మిగాయ్‌తో సంబంధం కొనసాగిస్తుంది. పోల్ ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతాడు. ఇక ఆగలేక పోల్ తన ఫీలింగ్స్‌ను మిగాయ్, క్లెయిర్‌తో షేర్ చేస్తాడు. ఈ నిజం బయటపడటంతో క్లెయిర్, మిగాయ్ మధ్య సంబంధం గందరగోళంలో పడుతుంది. క్లెయిర్ తన కొడుకు బాధను అర్థం చేసుకుని, అతన్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ సమయంలో పోల్ కి క్యాన్సర్ వస్తుంది. కొద్ది రోజుల్లోనే చనిపోతాడని తెలుస్తుంది. దీంతో క్లెయిర్, మిగాయ్ దగ్గరికి వచ్చి తన కొడుకుతో ఒక రాత్రి గడపమని వేడుకుంటుంది. మిగాయ్ తన ఫ్రెండ్ పోల్ తో ఒక రాత్రి గడుపుతాడా ? మిగాయ్ తో క్లెయిర్ సంబంధం కొనసాగిస్తుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

OTT Movie : పనిలేని వాడికి పవర్ వస్తే ఇట్టా ఉంటది… బ్యాంకుకు కన్నం వేసే మాస్టర్ ప్లాన్… వీళ్ళెక్కడి సూపర్ హీరోలు సామీ

OTT Movie : గెస్ట్ హౌస్‌లో అమ్మాయిలు అబ్బాయిల ఆట… ఒంటరిగా చూడకూడని హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఈ కాలిపోయిన ఆసుపత్రిలో కాలు పెడితే తిరిగిరారు… అల్లాడించే అమ్మాయి ఆత్మ… అనన్య నాగళ్ళ హర్రర్ మూవీ

OTT Movie : సదువుకునే అమ్మాయిని తుప్పల్లోకి తీసుకెళ్లి… కట్ చేస్తే పోలీసులే గజగజా వణికే ట్విస్ట్

Daksha OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న మంచు లక్ష్మి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

Mitramandali: మిత్రమండలి ఓటీటీ, శాటిలైట్ హక్కులు వీరికే..

OTT Movie : దొంగతనానికి వెళ్లి టైం లూప్ లో… దొంగకు దిమ్మతిరిగే ట్విస్ట్… సర్ప్రైజింగ్ మలుపులు

Big Stories

×