BigTV English

Daksha OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న మంచు లక్ష్మి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే

Daksha OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న మంచు లక్ష్మి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే
Advertisement


Manchu Lakshmi Daksha OTT: ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదాలు గురించి తెలిసిందే. కొంతకాలంగా మంచు అన్నదమ్ములు విష్ణు, మనోజ్లకు పడటం లేదు. మరోవైపు మోహన్బాబు యూనివర్సిటీ వివాదంలో పడింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారంటూ యూనివర్సిటీని ఫైన్పడింది. కొన్ని నెలలుగా మంచు ఫ్యామిలీ తరచూ ఏదోక వివాదంలో నిలుస్తుంది. ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి మాత్రం ఫ్యామిలీ గొడవల విషయంలో సైలెంట్గా ఉంటుంది. తనకే తెలియదు అన్నట్టు ముంబైలో వాలిపోయింది.

లాంగ్గ్యాప్తర్వాత

ఇలా మంచు ఫ్యామిలో రోజుకో కొత్త గొడవలు, ట్విస్టులు బయటకు వస్తున్న తరుణంగా మంచు లక్ష్మి నుంచి సినిమా వచ్చింది. తొలిసారి తన తండ్రి మంచు మోహన్బాబుతో కలిసి ఆమె నటించిన చిత్రం దక్షఉమెన్సెంట్రిక్గా తెరకెక్కిన సినిమా సెప్టెంబర్‌ 19 థియేటర్లలో విడుదలైంది. సినిమా ప్రమోషన్స్టైంలో మంచు లక్ష్మి పేరు, మూవీపేరు బాగా వినిపించింది. దీనికి కారణం సీనియర్జర్నలిస్ట్ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం. అప్పుడే దక్ష మూవీ ఒకటి ఉందని, అది థియేటర్లలోకి వస్తున్నట్టు ప్రేక్షకులు తెలిసింది.


అమెజాన్లో స్ట్రీమింగ్

అయితే సినిమా ఎలా అయితే థియేటర్లలోకి వచ్చిందో అంతే వేగంగా వెళ్లిపోయింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అయ్యింది. దీనిపై స్వయంగా మంచు లక్ష్మి ప్రకటన ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ప్రైం వీడియోలో మూవీ స్ట్రీమింగ్కానుంది. రేపు శుక్రవారం సినిమా అమెజాన్లో విడుదల కాబోతుందని ప్రకటిస్తూ మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్షేర్చేసింది. బిగ్స్క్రీన్పై పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సినిమా ఓటీటీలో మేరక ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా మంచు లక్ష్మి పోలీసు ఆఫీసర్గా నటించిన చిత్రం మర్డర్మిస్టరీ థ్రిల్లర్గా వచ్చిన సంగతి తెలిసిందే.

దక్ష కథేంటంటే

మంచు లక్ష్మి ఇందులో సీఐ దక్షగా నటించగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ వ్యక్తి అనుమానస్పదంగా చనిపోతాడు. కేసును సీఐ దక్ష ఇన్వెస్టిగేట్చేస్తుంది. అదే సమయంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ప్రతినిథి హైదరాబాద్వస్తాడు. అతడు కూడా హత్యకు గురవుతాడు. అయితే రెండు హత్యల్లో క్లూస్ఒకలా ఉంటాయి. విచారణ ముందుకు వెళ్తున్న కొద్ది ఈకేలో అనుకోని ట్విస్టులు ఎదురవుతుంటాయి. దక్షిపై డాక్యుమెంటరీ తీయాలని చూస్తున్న జర్నలిస్ట్సురేష్‌.. సైలెంట్గా ఆమెను ఫాలో అవుతాడు. క్రమంలో అతడికి నమశక్యం కానీ నిజం వెలుగు చూస్తుంది. ఇంతకీ రెండు హత్యలు చేసింది ఎవరు? హత్యల వెనుకుంది ఎవరు? ఇంతకి దక్షి, మిథిలా (చిత్రా శుక్లా)కు మధ్య సంబంధం ఏంటీ? తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

Mitramandali: మిత్రమండలి ఓటీటీ, శాటిలైట్ హక్కులు వీరికే..

OTT Movie : దొంగతనానికి వెళ్లి టైం లూప్ లో… దొంగకు దిమ్మతిరిగే ట్విస్ట్… సర్ప్రైజింగ్ మలుపులు

OTT Movie : 20 ఏళ్ళు పగతో రగిలిపోయే బిచ్చగాడు… క్లైమాక్స్ నెవర్ బిఫోర్… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : వంటలతో తలరాతను మార్చుకునే బంగారు తల్లి… ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

OTT Movie : అందమైన అమ్మాయిలు కదాని సొల్లు కారిస్తే నరకమే… రక్తదాహంతో ఉన్న పిశాచులు… గుండె జారిపోయే సీన్స్

OTT Movie : మ్యాటర్ లేనోడి మీద పడే అమ్మాయిలు… టెంప్ట్ చేస్తూ ప్లే బాయ్ లా మార్చి … ఒక్కో సీన్ అరాచకమే

Santosh OTT release date : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘సంతోష్’… థియేటర్లలో రిలీజ్ కాకుండా చేసిన వివాదం ఏంటో తెలుసా ?

Big Stories

×