BigTV English

Upcoming Movies In OTT : ఓటీటీలోకి రాబోతున్న హిట్ సినిమాలు.. ఏకంగా 31 సినిమాలు..

Upcoming Movies In OTT : ఓటీటీలోకి రాబోతున్న హిట్ సినిమాలు.. ఏకంగా 31 సినిమాలు..

Upcoming Movies In OTT : ప్రతి వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు వేరే భాషల్లోని సినిమాలు కూడా తెలుగులో స్ట్రీమింగ్ వచ్చేస్తున్నాయి. హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా నుంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వరకూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. థియేటర్లలో ప్రస్తుతం సింగిల్ మూవీ హవానే నడుస్తుంది. పెద్దగా సినిమాలు లేకపోవడంతో మూవీ లవర్స్ ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. గతంలో పదికి సినిమాలు రిలీజ్ అయితే, ఇప్పుడు మాత్రం ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 20 వ తారీఖు ఎక్కువ సినిమాలు సందడి చేయబోతున్నాయి.


మే చివరి వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలన్నీ కూడా జూన్ నెలకి షిఫ్ట్ అయ్యాయి.. అలాగే జూలైలో స్టార్ హీరోలు సినిమాలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే కన్నప్ప, సినిమాతో పాటుగా మరో మూడు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఓటీటీలో ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలేంటో ఓ లుక్ వేసుకోండి..

హాట్ స్టార్..


ట్రూత్ ఆర్ ట్రబుల్ (హిందీ రియాలిటీ షో) – మే 19

టక్కీ ఇన్ ఇటలీ (ఇంగ్లీష్ సిరీస్) – మే 19

ల్యాండ్ మ్యాన్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 21

హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – మే 22

ఫైండ్ ద ఫర్జీ (హిందీ సిరీస్) – మే 23

ఆహా.. 

అ‍ర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు సినిమా) – మే 23

బుక్ మై షో

ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 20

చెక్ మేట్స్ (స్పానిష్ సినిమా) – మే 20

కూప్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20

డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 20

డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20

యూఫస్ (ఇంగ్లీష్ సినిమా) – మే 20

ఎల్లిప్సిస్ (స్పానిష్ మూవీ) – మే 20

ఫెయిల్యూర్ (ఇంగ్లీష్ సినిమా) – మే 20

ఫిల్మ్ లవర్స్ (ఫ్రెంచ్ మూవీ) – మే 20

ఐ యామ్ నెవెంకా (స్పానిష్ సినిమా) – మే 20

జూలియట్ ఇన్ స్ప్రింగ్ (ఫ్రెంచ్ మూవీ) – మే 20

నార్బెర్ట్ (స్పానిష్ సినిమా) – మే 20

ఓడిటీ (ఇంగ్లీష్ మూవీ) – మే 20

రీటా (స్పానిష్ సినిమా) – మే 20

విష్ యూ వర్ హియర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23

నెట్ ఫ్లిక్స్..

సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 20

ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ సినిమా) – మే 23

బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – మే 23

ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ మూవీ) – మే 23

అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ సినిమా) – మే 23

అవర్ అన్ రిటిన్ సియోల్ (కొరియన్ సిరీస్) – మే 24

ద వైల్డ్ రోబో (తెలుగు డబ్బింగ్ మూవీ) – మే 24

ఆపిల్ ప్లస్ టీవీ..

ఫౌంటెన్ ఆఫ్ యూత్ (ఇంగ్లీష్ మూవీ) – మే 23

అమెజాన్ ప్రైమ్..

మోటర్ హెడ్స్ (ఇంగ్లీష్ సినిమా) – మే 20

అభిలాషం (మలయాళ మూవీ) – మే 23

మూవీ లవర్స్ కి ఈ వారం పండగే.. గత వారంతో పోలిస్తే ఈ వారం దాదాపు 32 సినిమాలు వారికి డేట్ ని లాక్ చేసుకున్నాయి. ఇక మరికొన్ని సినిమాలేమో సడన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఓటీటీ సంస్థలు పేర్కొంటున్నాయి.. మీ చివరివారంలో థియేటర్లలోకి కొత్త సినిమాలు పెద్దగా లేవు కాబట్టి ఇక్కడ వచ్చే సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది.. జూన్ నెలలో మాత్రం థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. ఏ సినిమాకు ఏ మాత్రం కలెక్షన్స్ వస్తాయో చూడాలి..

Tags

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×