BigTV English

OTT Movie : అల్లుడికి రొమాన్స్ నేర్పించే మామ… ఇద్దరూ కలిసి వాడేసారుగా… ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండయ్యా

OTT Movie : అల్లుడికి రొమాన్స్ నేర్పించే మామ… ఇద్దరూ కలిసి వాడేసారుగా… ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండయ్యా

OTT Movie : రొమాంటిక్ సినిమాల కోసం ఎక్కువగా హాలీవుడ్ సినిమాలను సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. అందులో వచ్చే హాట్ సీన్స్ కోసం మళ్లీ మళ్లీ ఈ సినిమాలను చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో మామ ప్లే బాయ్ లా ఉంటే, అల్లుడు అమూల్ బాయ్ లా ఉంటాడు. ఆ తర్వాత అల్లుడిని కూడా మామ ప్లే బాయ్ లా మార్చేస్తాడు. ఈ స్టోరీ చాలా సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


యూట్యూబ్ (youtube) లో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘మెన్ ఇన్ హోప్’ (Men in Hope). జిరి వెజ్దిలిక్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ కంటెంట్ ఎక్కువగా ఈ మూవీలో ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉండదు. ఈ మూవీని మీరు ఒంటరిగా చూడడమే మంచిది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ మూవీ యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఆండ్రూ, అలైస్ ఇద్దరూ భార్య భర్తలు గా ఉంటూ ఒక రెస్టారెంట్ ని కూడా నడుపుతుంటారు. అయితే భార్య, భర్తని రెస్టారెంట్లో ఒక వెయిటర్ గానే పెడుతుంది. వీళ్ళిద్దరూ చాలా సంతోషంగానే ఉంటారు. కొద్దిరోజులకి అలైస్ కి లైఫ్ మీద బాగా బోర్ కొడుతుంది. వీళ్ళకి ఇదివరకే ఒక అబ్బాయి పుడతాడు. మరొకరిని కంటే కాస్త లైఫ్ చేంజ్ అవుతుందని అనుకుంటుంది అలైస్. ఈ క్రమంలోనే భర్తతో అదే పనిలో ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ప్రెగ్నెంట్ అవ్వకపోవడంతో చిరాకు పడుతుంది అలైస్. ఆ తర్వాత తన మామతో కలిసి మందు కొడుతూ ఉంటాడు అల్లుడు. మామ కనబడిన దానిని గోకుతూ ఉండే రకం. నాలాగా నువ్వు కూడా ఎవరినైనా మైంటైన్ చేస్తే హ్యాపీగా ఉంటావు అని చెప్తాడు. మొదట భార్యను మోసం చేయలేనని అనుకుంటాడు. ఆ తర్వాత మామతో గడిపిన అమ్మాయి, ఇతనితో కూడా గడపడానికి వస్తుంది. ఆమె బాగా రెచ్చగొట్టడంతో అల్లుడు కూడా ఈ పని మొదలుపెడతాడు. అల్లుడు కూడా ప్లే బాయ్ లా మారిపోతాడు.

ఇక వీళ్లిద్దరూ అమ్మాయిలతో రచ్చ రంబోలా చేసుకుంటారు. ఇంతలో అత్తగారు ఒక ప్రమాదంలో చనిపోవడంతో, మామ ఒంటరి అయిపోతాడు. ప్లే బాయ్ అవతారానికి పుల్ స్టాప్ పెడతాడు. అల్లుడ్ని నువ్వు కూడా ఇటువంటి పనులు చేయొద్దని చెప్తాడు. అల్లుడు మాత్రం అమ్మాయిల రుచి బాగా మరగడంతో ఆ పని ఆపలేకపోతాడు. చివరికి ఈ విషయం ఆండ్రూ భార్యకి తెలుస్తుందా? అలైస్ ప్రెగ్నెంట్ అవుతుందా? అల్లుడి పరిస్థితి చివరికి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే, యూట్యూబ్ (youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మెన్ ఇన్ హోప్’ (Men in Hope) అనే ఈ మూవీని చూడాల్సిందే. ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీని ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడటమే మంచిది.

Tags

Related News

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

Big Stories

×