E-Paper
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటిలోకి అన్నీ హిట్ సినిమాలే.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

OTT Movies : ఈ వారం ఓటీటిలోకి అన్నీ హిట్ సినిమాలే.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

OTT Movies : ప్రతి వారం సోమవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయని సినీ ప్రియులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఓటీటీలో ఈ మధ్య కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపలే ఓటీడీలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని అందుకుంది. అదే విధంగా గత నెలలో రిలీజ్ అయిన తండేల్ మూవీ మేనియా ఇంకా కొనసాగుతుంది. ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇక ఈ మూవీ తో పాటు పలు సినిమాలు ఓటీడీలో రిలీజ్ అయినందుకు డేట్లని లాక్ చేసుకున్నాయి.

Also Read :రాజకీయాల్లోకి సుకుమార్ ఎంట్రీ.. ఈ ట్విస్ట్ ఏంటి మాస్టర్..?

ఫిబ్రవరి నెలలో బోలెడు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. అదే విధంగా మార్చి నెల వచ్చేసింది. ఈ నెల మొదటి వారం కొత్త కొత్త సినిమాల తో పాటుగా గతంలో రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల హడావుడి నడుస్తోంది. అందుకే తెలుగు సినిమాలేం ఈసారి థియేటర్లలో రిలీజ్ కావట్లేదు.. ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, కింగ్ స్టన్ లాంటి డబ్బింగ్ చిత్రాలు.. ఈ వీకెండ్ లో బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కానున్నాయి.. ఇక ఓటీటీలో కేవలం 11 సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీలు ఏంటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో? ఓ లుక్ వేద్దాం పదండీ..

హాట్ స్టార్…

డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 04

డెలి బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 06

తగేష్ vs ద వరల్డ్ (హిందీ సిరీస్) – మార్చి 07

బాపు (తెలుగు సినిమా) – మార్చి 07

నెట్ ఫ్లిక్స్..

విడామయూర్చి (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 03

తండేల్ (తెలుగు సినిమా) – మార్చి 07

నదానియాన్ (హిందీ హిందీ మూవీ) – మార్చి 07

సోనీ లివ్..

రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 07

ద వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిందీ సిరీస్) – మార్చి 07

అమెజాన్ ప్రైమ్..

దుఫాహియా (హిందీ సిరీస్) – మార్చి 07

బుక్ మై షో..

బారా బై బారా (హిందీ మూవీ) – మార్చి 07

సినీ లవర్స్ కి ఈవారం పండగ అని చెప్పాలి.. సంక్రాంతి సినిమాల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాల్లో తండేల్ సినిమా ఒకటి.. ఈ మూవీ కోసం ఫాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు మార్చి 7న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.. దీంతో పాటుగా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని, మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి…

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×