E-Paper
Advertisement

New Movies OTT : ఈరోజు ఓటీటీలలో సినిమాల జాతర… అదొక్కటే డిసప్పాయింటింగ్

New Movies OTT : ఈరోజు ఓటీటీలలో సినిమాల జాతర… అదొక్కటే డిసప్పాయింటింగ్
Advertisement

New Movies OTT : ఈ వారం ఓటీటీలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు రాబోతున్నాయి. ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమాలను అస్సలు మిస్ కావద్దు. హిందీ రొమాన్స్ నుంచి ఇంగ్లీష్ యానిమేటెడ్ సీక్వెల్స్ వరకు మిమ్మల్ని అలరించడానికి వచ్చేస్తున్నాయి. ఒక్కరోజే తొమ్మిది సినిమాలు వస్తున్నాయి. మరి వీటి వివారాల గురించి తెలుసుకుందాం పదండి.

GustaakhIshq 

విజయ్ వర్మా, ఫాతిమా సనా షేక్ లీడ్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా 2026 జనవరి 27 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. మనీష్ మల్హోత్రా ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమ ఒక నాస్టాల్జిక్ లవ్ స్టోరీ. హార్ట్ టచ్ చేసే పెర్ఫార్మెన్సెస్‌తో ఈ స్టోరీ ఉంటుంది. థియేటర్‌లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, ఓటీటీలో ఫ్రెష్ బజ్ వచ్చింది. రొమాన్స్ లవర్స్‌కి పర్ఫెక్ట్ సూట్ ఈ మూవీ.

TakeThat 

Advertisement

ఇది బ్రిటన్‌కు చెందిన ప్రసిద్ధ మ్యూజిక్ బ్యాండ్ ‘టేక్ దట్’ కి చెందిన 35 ఏళ్ల ప్రయాణాన్ని వివరించే మూడు భాగాల డాక్యుమెంటరీ. నెవర్ బిఫోర్-సీన్ ఆర్కైవ్ ఫుటేజ్‌తో రికార్డ్ బ్రేకింగ్ జర్నీ చూపిస్తుంది. 2026 జనవరి 27 నుంచి Netflixలో అందుబాటులో ఉంది. మ్యూజిక్, బయోగ్రాఫికల్ ఫ్యాన్స్‌కి మస్త్ వాచ్ సిరీస్ ఇది.

Anaconda 

జాక్ బ్లాక్, పాల్ రడ్ లీడ్‌లో వచ్చిన ఒక కామెడీ అడ్వెంచర్ మూవీ ఇది. కొంతమంది ఫ్రెండ్స్ తమ ఫేవరెట్ కల్ట్ క్లాసిక్ Anacondaను రీమేక్ చేయడానికి అమెజాన్ జంగిల్‌లోకి వెళ్తారు. కానీ రియల్ ప్రమాదాలు ఎదురవుతాయి. 2026 జనవరి 27 నుంచి Prime Videoలో రెంట్ ఆప్షన్ గా అందుబాటులో ఉంది.

EllaMcCay 

Advertisement

ఎమ్మా మాకీ లీడ్‌లో జేమ్స్ ఎల్. బ్రూక్స్ డైరెక్ట్ చేసిన ఫీల్ గుడ్ స్టోరీడ్రామా ఈ సినిమా. 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ నేపథ్యంలో ఫ్యామిలీ, లవ్, లైఫ్ థీమ్స్‌తో ఉంది. Huluలో 2026 ఫిబ్రవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే అందుబాటులో ఉంది.

Greenland2: Migration

2020లో వచ్చిన ‘గ్రీన్‌ల్యాండ్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇది 2026లో విడుదలైన ఒక సర్వైవల్ థ్రిల్లర్ సినిమా.
ఈ చిత్రం 2026 జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం 2026 జనవరి 27 నుండి Prime Videoలో అందుబాటులోకి వచ్చింది. మొదటి భాగంలో భూమిని తోకచుక్క ఢీకొట్టిన ఐదేళ్ల తర్వాత ఈ కథ ప్రారంభమవుతుంది.

Primate 

‘ప్రైమేట్’ 2025లో విడుదలైన అమెరికన్ హారర్ చిత్రం. దీనికి జోహన్నెస్ రాబర్ట్స్ దర్శకత్వం వహించారు. ఇందులో జానీ సీక్వోయా, జెస్సికా అలెగ్జాండర్ మరియు ట్రాయ్ కోట్సుర్ నటించారు. ఈ చిత్రంలో దత్తత తీసుకున్న చింపాంజీ అయిన బెన్‌ను, ఒక క్రూరమైన జంతువు కరిచాక అకస్మాత్తుగా హింసాత్మకంగా మారుతుంది. ఆతరువాత మనుషుల మీద ప్రతాపం చూవుతుంది. Prime Video, హులులో ఇది అందుబాటులో ఉంది.

SilentNight DeadlyNight 

2025లో విడుదలైన సైలెంట్ నైట్, డెడ్లీ నైట్, 1984 నాటి క్లాసిక్ క్రిస్మస్ స్లాషర్ చిత్రానికి రీబూట్ వెర్షన్. మైక్ పి. నెల్సన్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇది 2025 డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. క్రిస్మస్ ఈవ్ రోజున శాంటా క్లాస్ దుస్తులలో ఉన్న వ్యక్తి చేతిలో, తన తల్లిదండ్రుల హత్యను చూసిన బిలీ చాప్‌మన్ అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

Read Also : హారర్ అంటే ఏంటో చూపించే అసలైన దెయ్యాల మూవీ… ఒంటరిగా చూశారో ఫసక్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×