BigTV English

Rabin Hood OTT: ఓటీటీలోకి నితిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Rabin Hood OTT: ఓటీటీలోకి నితిన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Rabin Hood OTT: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా పడలేదు. రీసెంట్ గా రాబిన్ హుడ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించారు. ఛలో, భీష్మ లతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించడం, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ ను నిర్మించడంతో రాబిన్ హుడ్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ను లాక్ చేసుకుంది. ఈ మూవీ ఓటీ టీ డీటెయిల్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..


ఓటీటీ డీటెయిల్స్.. 

హీరో నితిన్, వెంకీ కుడుమల కాంబినేషన్లో వచ్చిన మూడో మూవీ రాబిన్ హుడ్.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. దాంతో కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేదు. రాబిన్ హుడ్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వేసవి కానుకగా మే 2 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్లలో చూడని వాళ్ళు ఓటిటిలో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.. ఇందులో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్, షిజు, మైమ్ గోపీ, ఆడుకలం నరేన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసింది..


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్క సినిమాను డోంట్ మిస్..

స్టోరీ విషయానికొస్తే.. 

రాబిన్ హుడ్ మూవీలో నితిన్ ఒక అనాధగా అనాధాశ్రమంలో పెరుగుతాడు. తనలాగా అనాధగా పెరుగుతున్న వారి ఆకలిని తీర్చేందుకు దొంగగా మారుతాడు. చోరీ సొమ్ముతో అనాథ శరణాలయాలకు అండగా నిలుస్తాడు. అలా హోం మంత్రి బిజినెస్ పార్ట్నర్ ఇంట్లోనే దొంగతనం చేస్తాడు. దాంతో ఎలాగైనా పోలీసులు అతని పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. అతనికి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. కొద్ది రోజులు దొంగతనాలకి పులుస్టాప్ పెట్టి రాజేంద్రప్రసాద్ నడిపిస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీలో జాబ్ ని సంపాదిస్తాడు. ఆ కంపెనీకి భారీ డీల్ వస్తుంది. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన నీరా వాసుదేవ్ ఇండియా వస్తుంది. వారం రోజుల పాటు ఆవిడ సెక్యూరిటీ బాధ్యతలు చూసుకోవడానికి కోటిన్నర ఆఫర్ చేస్తారు. నీరాకు డ్రగ్ మాఫియాకు ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు నీరాని వాళ్ళు తీసుకెళ్లాలనుకుంటారు? అన్నది ఈ సినిమా స్టోరీ.. ఈ రాబిన్ హుడ్ మూవీ థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేదు మరి ఓటీటీ లో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం నితిన్ సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ టైటిల్ తో తమ్ముడు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

Related News

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

Big Stories

×