Today Movies in TV : థియేటర్ల విషయానికొస్తే బోలెడు సినిమాలు రిలీజ్ అవుతాయి.. కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. అటు థియేటర్లలోకి వచ్చిన ప్రతి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ మూవీ లవర్స్ మాత్రం టీవీ లల్లో వచ్చే సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే టీవీ ఛానెల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ మధ్య ఓటీటీలో కన్నా టీవీ ఛానెల్స్ లలోనే ఎక్కువగా సినిమా ప్రసారం అవుతున్నాయి. నేడు సోమవారం ఏ టీవీ ఛానెల్లో ఏ మూవీ రిలీజ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8 గంటలకు- మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 3 గంటలకు- తిరు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ఆవేశం
ఉదయం 10 గంటలకు- శ్రావణమాసం
మధ్యాహ్నం 1 గంటకు- మామగారు
సాయంత్రం 4 గంటలకు- అపూర్వ సహోదరులు
సాయంత్రం 7 గంటలకు- ఎవడైతే నాకేంటి
రాత్రి 10 గంటలకు- అంతఃపురం
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- అరవింద సమేత
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- ముద్దుల మనవరాలు
రాత్రి 9.30 గంటలకు- వయ్యారి భామలు వగలమారి భర్తలు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- నిను వీడని నీడను నేనే
ఉదయం 9 గంటలకు- 12th ఫెయల్
మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వా నేనా
మధ్యాహ్నం 2.30 గంటలకు- గల్లీ రౌడీ
సాయంత్రం 6 గంటలకు- వీర సింహా రెడ్డి
రాత్రి 9 గంటలకు- గీతాంజలి మళ్ళీ వచ్చింది
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అమ్మో ఒకటో తారీఖు
ఉదయం 10 గంటలకు- సత్య హరిచంద్ర
మధ్యాహ్నం 1 గంటకు- మ్యాడ్
సాయంత్రం 4 గంటలకు- వేటగాడు
సాయంత్రం 7 గంటలకు- కొడుకు కోడలు
రాత్రి 10 గంటలకు- చట్టానికి కళ్ళు లేవు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- కౌసల్య సుప్రజ రామ
ఉదయం 9.30 గంటలకు- వసంతం
మధ్యాహ్నం 12 గంటలకు- బలాదూర్
మధ్యాహ్నం 3 గంటలకు- నిన్నే ఇష్టపడ్డాను
సాయంత్రం 6 గంటలకు- చిరుత
రాత్రి 9 గంటలకు- డోరా
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- ఎవరికీ చెప్పొద్దు
ఉదయం 8 గంటలకు- రైల్
ఉదయం 11 గంటలకు- పడి పడి లేచే మనసు
మధ్యాహ్నం 2 గంటలకు- సుందరకాండ
సాయంత్రం 5 గంటలకు- దూకుడు
రాత్రి 8 గంటలకు- గ్యాంగ్
రాత్రి 11 గంటలకు- రైల్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…