BigTV English

OTT Bold Movie : హీరోకి బెల్ట్ తో ఆ పని చేయాలనే పిచ్చి ఫ్యాంటసీ.. కిక్కెంచే బో*ల్డ్ సినిమా

OTT Bold Movie : హీరోకి బెల్ట్ తో ఆ పని చేయాలనే పిచ్చి ఫ్యాంటసీ.. కిక్కెంచే బో*ల్డ్ సినిమా

OTT Bold Movie : లవ్ అనేది ఎవర్ గ్రీన్ పదం, ఎమోషన్. ఏ జనరేషన్లో అయినా ప్రేమ అనే కాన్సెప్ట్ మూవీస్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ప్రేమ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. అందులోనూ డిఫరెంట్ లవ్ స్టోరీస్ కి ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఇక దాంట్లో బో*ల్ట్ కంటెంట్ ఉన్న మూవీస్ పై కుర్రకారు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. అటువంటి బో*ల్డ్ అండ్ లవ్ కంటెంట్ ఉన్న ఒక మూవీ ఈ రోజు మన మూవీ సజెషన్. ఈ బో*ల్డ్ లవ్ స్టోరీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయం తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ బోల్డ్ లవ్ స్టోరీ మాత్రం ఫ్యామిలీ తో కలసి చూసే విధంగా ఉండదు. ఎందుకంటే బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ మూవీని ఒంటరిగా చూస్తే బెటర్ అన్ చెప్పవచ్చు. ఈ రొమాంటిక్ మూవీలో అప్పుడప్పుడు వచ్చే బో*ల్డ్ సీన్లు ప్రేక్షకుల చూపులను పక్కకు తిప్పుకోకుండా చేస్తాయి. ఈ మూవీ పేరు మరేమిటో కాదు ‘లవ్ అండ్ లీషెస్’. ఈ బోల్డ్ లవ్ స్టోరీ ఓటీటీలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.


ఇక స్టోరీలోకి వెళ్తే.. 

ఈ మూవీలో కథానాయకుడికి ఒక విచిత్రమైన ఫాంటసీ ఉంటుంది. నిజం చేసుకోవడానికి అతను బెల్టులు కొంటూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే హీరో పని చేసే ఆఫీస్ లోనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు హీరో పేరు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఒకసారి హీరో తన ఫాంటసీ కోసం ఒక పార్సిల్ ఆర్డర్ చేస్తాడు. ఆ పార్సిల్ లో బెల్టు ఉంటుంది. ఆ బెల్ట్ ఉన్న పార్సిల్ తన పేరుని పోలి ఉన్న హీరోయిన్ కి చేరుతుంది. అది చూసిన హీరో ఆ పార్సెల్ ని తీసుకొని ఇది మా ఇంట్లోని కుక్కకి వేసే బెల్ట్ అని చెప్పి దానిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. హీరోకి ఉన్న ఆ విచిత్రమైన ఫాంటసీ ఏమిటంటే బెల్టుతో తన లవర్ తో రొమాన్స్ చేయాలని ఉంటుంది. ఈ విచిత్రమైన ఫాంటసీని తీర్చుకోవడానికే బెల్టులు కొంటాడు. ఒకరోజు అనుకోకుండా ఈ విషయాన్ని హీరోయిన్ కి చెప్పవలసి వస్తుంది. ఆ విషయం విన్న హీరోయిన్ అతనికి దగ్గరవుతుంది. తనకున్న ఫాంటసీల గురించి హీరోయిన్ కి అంతా వివరిస్తాడు. ఈ విషయాలు అన్ని హీరోయిన్ కి నచ్చడంతో అతనిని బాగా ఇష్టపడుతుంది. అతను హీరోయిన్ కి బెల్టుతో ఏం చేయాలనేది చెప్తాడు. వీరిద్దరూ బెల్టుతో రొమాన్స్ చేశారా? హీరో ఫాంటసీ లో హీరోయిన్ కి నచ్చిన విషయాలు ఏమిటి? వంటివి తెలుసుకోవాలి అనుకుంటే మసాలా ఎక్కువగా ఉన్న ఈ బో*ల్ట్ కంటెంట్ మూవీ ‘లవ్ అండ్ లీషెస్ చూడాల్సిందే. ప్రస్తుతం ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×