BigTV English

OTT Movie : కోరికలతో నిద్ర పట్టక బాయ్ ఫ్రెండ్ ను పిలిచి… అక్షర హాసన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

OTT Movie : కోరికలతో నిద్ర పట్టక బాయ్ ఫ్రెండ్ ను పిలిచి… అక్షర హాసన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ సినిమాలను చూస్తే వచ్చే కిక్కే వేరు. ఈ సినిమాలను మూవీ లవర్స్ కొన్ని సీన్స్ కోసమే తరచూ చూస్తూ ఉంటారు. కమలహాసన్ రెండవ కుమార్తె అక్షర హాసన్ నటించిన రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ యూత్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “అచ్చం మేడం నానం పాయిర్ప్పూ” (Achcham madam nanam payirppu) ఈ మూవీలో హీరోయిన్ యుక్త వయసుకు రావడంతో, తన కోరికలను అదుపులో ఉంచుకోలేక వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మూవీ సరదాగా సాగిపోతూ ఉంటుంది. అక్షర హాసన్ తన అందచందాలతో కనువిందు చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

పవిత్ర ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన ఒక అందమైన అమ్మాయి. ఈ  కుటుంబం సంగీత విధ్వంసలుగా పేరు తెచ్చుకుని ఉంటారు. పవిత్ర కి కూడా ఈ సాంప్రదాయాన్ని నూరిపోస్తూ ఉంటారు. పవిత్ర వయసులో ఉండటంతో రాత్రిపూట కోరికలతో నిద్ర పోవడం కష్టంగా ఉంటుంది. ఈమెకు క్రికెట్ ప్లేయర్ బాయ్ ఫ్రెండ్ గా ఉంటాడు. ఒకరోజు పవిత్ర తన ఫ్రెండ్స్ కి తనలో కలుగుతున్న ఫీలింగ్స్ గురించి చెబుతుంది. అప్పుడు రతి అనే అమ్మాయి మీ బాయ్ ఫ్రెండ్ తో ఆ పని మొదలు పెడితే నీ కోరికలు తీరుతాయి అని అంటుంది. మరొక ఫ్రెండ్ అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తుంది. వయసులో ఉన్న పవిత్ర రతి  మాటలకు అట్రాక్ట్ అవుతుంది. పవిత్ర కుటుంబం నాన్ వెజ్ తినకుండా సంప్రదాయాలను పాటిస్తూ ఉంటుంది. అయితే పవిత్ర వాటిని పక్కకు పెట్టి నాన్ వెజ్ కూడా తింటూ ఉంటుంది. ఒకరోజు తల్లిదండ్రులు ఒక ఫంక్షన్ కి బయటికి వెళ్లడంతో, పవిత్రికి ఇదే మంచి అవకాశం అని బాయ్ ఫ్రెండ్ ని పిలవాలి అనుకుంటుంది.

ఈ క్రమంలో పవిత్ర తన ఫ్రెండ్స్ తో కలసి కండోమ్ కొనడానికి సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. అయితే సదరు వ్యక్తి ఆమెకు అది ఇవ్వకుండా పెళ్లయిన వాళ్లకు మాత్రమే అది ఇస్తానని చెప్తాడు. దీంతో అతనికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తూ వాటిని అక్కడినుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఆరోజు రాత్రి తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి పవిత్ర ఇంటికి రమ్మంటుంది. బాయ్ ఫ్రెండ్ ఇవాళ నేను రాలేనని మెసేజ్ చేస్తాడు. బాయ్ ఫ్రెండ్ మాటలకు పవిత్ర అతని మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ పవిత్ర ఇంటికి వస్తాడు. ఆరోజు వాళ్లు ఏకాంతంగా గడపడానికి కండోమ్ లేకపోవడంతో కాసేపు మాటల్లో కూర్చుంటారు. వీరి పక్కన రతి వదిలేసిన బ్యాగ్ కనిపిస్తుంది. అది చూసి లాటరీ తగిలినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరూ . ఎందుకంటే ఆ బ్యాగులో కండోమ్ ఉంటుంది. చివరికి పవిత్ర బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపి, తన కోరికలను తీర్చుకుంటుందా? ఈ విషయం ఇంట్లో పెద్దవాళ్లకు తెలుస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : గ్రామీణ నేపథ్యంలో మరో వెబ్ సిరీస్… పల్లెటూరి ప్రేమలు… బంగారు గాజులదే కీలక పాత్ర

OTT Movie : నాలుగు స్టోరీలతో కేక పెట్టిస్తున్న సినిమా … ఒక్కొక్కటి ఒక్కోరకం … ఉహకందని ట్విస్టులు

OTT Movie : మేడమ్ సార్ మేడమ్ అంతే… పెళ్లి వద్దంట, అది మాత్రమే ముద్దు… ఒకరి తరువాత ఒకరు

OTT Movie : స్టార్ నటుడి వెర్రి వేషాలు… నవ్వులు పూయిస్తున్న మళయాళ సినిమా… తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఆ ఇంట్లో అడుగుపెడితే చావు మేళం మోగినట్లే … సినిమా మొత్తం అరాచకమే … IMDbలో 9.1 రేటింగ్

OTT Movie : 7 నుంచి 17 ఏళ్ళున్న అమ్మాయిలే టార్గెట్… ఊహించని మలుపులు… థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×