BigTV English

OTT Movie : ఆఖరి పోరాటంలో అందమైన ప్రేమ జంట… ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పిచ్చెక్కించే సినిమా

OTT Movie : ఆఖరి పోరాటంలో అందమైన ప్రేమ జంట… ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పిచ్చెక్కించే సినిమా

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కొద్ది రోజులలోనే ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ మూవీలను యూత్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. యూత్ ని బాగా ఆకట్టుకునే ఒక ఫీల్ గుడ్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


నెట్ఫ్లిక్స్

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “డ్రాయింగ్ క్లోజర్” (Dawing closer) ఈ మూవీలో హీరో హీరోయిన్లు తాము అనారోగ్యం కారణంగా ముందే చనిపోతామని తెలుసుకుంటారు. మిగతా సమయాన్ని వాళ్లు ఎలా స్పెండ్ చేస్తారో స్టోరీ లోకి వెళ్లి తెలుసుకుందాం. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో హరుణ అనే అమ్మాయి హెవెన్ డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. అటుగా వెళుతున్న హీరో అది చూసి హెవెన్ ఆర్ట్ ఎందుకు వేస్తున్నావని అడుగుతాడు. అయితే ఆమె నేను ఆరు నెలలలో చనిపోతానని అతనితో చెబుతుంది. ఆ తర్వాత నేను వెళ్ళేది అక్కడికే కదా అని చెప్తుంది. హీరో ఆ మాటలకు షాక్ అవుతాడు. ఆరు నెలలలో చనిపోతూ ఇంత కూల్ గా ఎలా ఉంది అని ఆశ్చర్యపోతాడు. అలా ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. మరొక విషయం ఏమిటంటే హీరో కూడా హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. ఇతనికి మాత్రం సంవత్సరం గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత ఇతను కూడా చనిపోతాడు. హరుణతొ  హీరో రోజూ మాటలు కలుపుతూ ఉంటాడు. ఆమె అంత ధైర్యంగా ఎలా ఉందో తెలుసుకొని మిగిలిన రోజులు తాను కూడా అలాగే ఉండాలని అనుకుంటాడు. అయితే తాను కూడా చనిపోయే విషయం ఆ అమ్మాయికి చెప్పలేక పోతాడు. హరుణ పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది. హీరో కూడా చిన్నప్పటినుంచి పెయింటింగ్స్ నేర్చుకుంటూ ఉంటాడు. ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ కూడా చేస్తూ ఉంటాడు.

రోజూ హాస్పిటల్ కి వచ్చి హరుణని చూస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటాడు. ఒకరోజు హాట్ ప్రాబ్లం తో హీరో ఒక వారం రోజులు హాస్పిటల్లోనే ఉంటాడు. అతను ఆ వారం హరుణని కలవనందుకు ఆమె బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అతను ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఒక బీచ్ కి తీసుకువెళతాడు. ఎందుకంటే హరుణ తండ్రి ఆమెను బీచ్ కి  తీసుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. చిన్నప్పటి నుంచి అరుణ బీచ్ చూడకపోవడంతో, హీరో ఆమెను అక్కడికి తీసుకువెళ్తాడు. హరుణ చివరి రోజులను మంచిగా చూసుకుంటూ ఉంటాడు. చివరకు హీరోకి హార్ట్ ప్రాబ్లం సీరియస్ గా ఉందని అరుణ కి తెలుస్తుందా? వీరిద్దరూ కలసి బ్రతికెందుకు వీలుపడదా? చివరి రోజుల్లో ఎలా ఒకరికి ఒకరు సహకరించుకున్నారు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని తప్పకుండా చూడండి.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×