BigTV English

OTT Movie : లాటరీ తగిలిందంటూ అమ్మాయిలతో ఆ పని కానిచ్చే అబ్బాయి… ఒంటరిగా మాత్రమే చూడాల్సిన మూవీ

OTT Movie : లాటరీ తగిలిందంటూ అమ్మాయిలతో ఆ పని కానిచ్చే అబ్బాయి… ఒంటరిగా మాత్రమే చూడాల్సిన మూవీ

OTT Movie : రొమాంటిక్ సినిమాలకి పెట్టింది పేరు హాలీవుడ్. రొమాంటిక్ సీన్స్ ఇలా కూడా ఉంటాయా అనే విధంగా ఉంటాయి ఈ సినిమాలు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే ఈ సినిమాలు యూత్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ సినిమాలను ఒంటరిగా మాత్రమే చూడగలుగుతాము. ఎందుకంటే వాటిలో కొన్ని సీన్స్ హద్దులు దాటిపోయి ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన హాలీవుడ్ మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ రొమాంటిక్ హాలీవుడ్ మూవీ పేరు ‘హౌ మచ్ డు యు లవ్ మీ‘ (How much do you love me). ఈ మూవీలో హీరో లాటరీ తగిలిందంటూ ఆ డబ్బులు ఒక వేశ్య మీద పెడతాడు. ఆమె అందానికి బానిస అవుతాడు. ఈ డిఫరెంట్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఫ్రాంక్ ఎంజాయ్ చేయడానికి ఒక బార్ కి వెళ్తాడు. అక్కడ డాన్విల్ల అనే అందమైన వేశ్య హీరోకి పరిచయం అవుతుంది.  ఆమెతో తనకు లాటరీ  డబ్బులు వచ్చాయని ఆ డబ్బులు నీ మీద ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్తాడు. నాతో రెండు నెలలు ఉంటే ఎంత కావాలన్న ఇస్తానని, అందుకు ఆమెకు అడ్వాన్స్ గా డబ్బులు కూడా ఇస్తాడు. ఆమె ప్రాంక్ ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు భయపడుతుంది. ఆ తర్వాత అతని ప్రవర్తన చూసి అతనితో ఉండటానికి ఒప్పుకుంటుంది. వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆమె అందాలను ఫ్రాంక్ ఒక్కసారిగా చూడటంతో కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ తర్వాత ఫ్రాంక్ ఫ్రెండ్ అయిన ఒక డాక్టర్ వస్తాడు. అతనిని చెక్ చేసి శృంగారం కాస్త నెమ్మదిగా చేయాలని లేకపోతే ఫ్రాంక్ కి ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. డాక్టర్ కూడా ఆమె అందానికి పరవశించిపోతాడు. ఒకరోజు డాక్టర్ తో కూడా రొమాన్స్ చేయాలని ఒంట్లో బాగోలేదు అని చెప్తుంది డాన్విల్ల. డాక్టర్ ఆమెను ఒంటరిగా చూడాలని ఫ్రాంక్ చెప్తాడు. ఆమెను చెక్ చేయడానికి వెళ్లగా ఒంటిమీద బట్టలు తీస్తూ డాక్టర్ కి కనపడుతుంది. ఆమెను అలా చూసి డాక్టర్ గుండె ఆగి చచ్చిపోతాడు. తర్వాత డాన్విల్లా ఫ్రాంక్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రాంక్ చాలా బాధపడతూ, పబ్బుకో మరోసారి వెళ్తాడు. అక్కడ మరొక ఆమెతో ఇదే కథ చెప్తాడు. లాటరీ పైసలు నీకు ఖర్చు పెడతాను అని, మరొక అమ్మాయిని తీసుకు వెళుతూ ఉంటాడు. అదే సమయంలో పబ్ లో మరొక వ్యక్తితో డాన్వి ల్ల రొమాన్స్ చేస్తూ ఉంటుంది.

ఫ్రాంక్ ను చూసి నేను ఇంట్లో నుంచి రావడానికి కారణం నా భర్తని అతనికి చెప్తుంది. అసలు ఈ వృత్తిలోకి దిగడానికి కారణమే నా భర్త అంటూ అతను ముందు విలపిస్తుంది. ఆ తర్వాత నీ భర్త నిన్ను వదలడానికి ఎంత డబ్బు కావాలా లో చెప్పాలని అడుగుతాడు. ఆమె భర్త చార్లీ 4 లక్షలు డాలర్లు అడుగుతాడు. ఆ డబ్బును ఇవ్వడానికి ఫ్రాంక్ ఒప్పుకోడు. అయితే భర్తతో డాన్విల్ల రొమాన్స్ సరిగ్గా చేయకపోవడంతో ఆమెను అతను వదిలేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రాంక్ దగ్గరికి వచ్చి నేను నీతోనే ఉంటాను అని చెప్తుంది. ఈ ఆనందంలో ఫ్రాంక్ కొలీగ్స్ కి ఒక పార్టీ ఇస్తాడు. ఇంటికి వచ్చిన గెస్ట్ లలో ఒకరిని తీసుకొని హీరోయిన్ రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి ఫ్రాంక్ ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడుగుతాడు. మనిద్దరం మనసులోనే ప్రేమించుకుందాం, శరీరాలను కాదు అంటూ సమాధానం చెబుతుంది. ఈ మాటలు నిన్న ఫ్రాంక్ షాక్ అవుతాడు. చివరికి హీరోయిన్ ఫ్రాంక్ తోనే ఉంటుందా? హీరోయిన్ ఫ్రాంక్ తో ఉంటూ ఎవరితోనైనా రొమాన్స్ చేసుకోవచ్చా? ఈ విషయానికి ఫ్రాంక్ ఒప్పుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసేయండి.

Related News

OTT Movie : ఇంత కరువులో ఉన్నారేంది సామీ… మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : 30 ఏళ్ల క్రితం మూసేసిన రోడ్… అక్కడ అడుగు పెడితే నరకానికే… ఐఎండీబీలో 8.1 రేటింగ్

OTT Movie: వీళ్లేం మనుషులురా బాబు? అంత్యక్రియల్లో పొట్టచక్కలయ్యే కామెడీ, ఈ మలయాళ మూవీ అస్సలు మిస్ కావద్దు

OTT Movie : స్కూల్ కెళ్లే అమ్మాయితో పాడు పని… ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని తెలిశాక వాడికి ఉంటది… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : ఇది సినిమానా, చికెన్ షాపా మావా? ఒక్కో పార్ట్ కట్ చేసి ఏందా అరాచకం… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

Big Stories

×