OTT Movie : యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలు, ఓటిటి ప్లాట్ ఫామ్ లో మూవీ లవర్స్ కి కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ సినిమాలను మూవీ లవర్స్ ఎందుకు ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిలో వచ్చే కొన్ని వేడి పుట్టించే సీన్స్ కోసం, చూసిన సినిమాలనే మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు. మళ్ళీ మళ్లీ చూడాలనిపించే ఒక రొమాంటిక్ చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
ఫ్లెక్స్ (Plex)
ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కొరియన్ మూవీ పేరు “లవ్ మ్యాచ్” (Love Match). ఈ మూవీ టీచర్ స్టూడెంట్ ల మధ్య జరిగే రొమాన్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ రొమాంటిక్ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీజు ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తూ ఉంటాడు. అదే స్కూల్ లో చదివే ఒక అమ్మాయికి, ఆ ప్రాంతంలో ఇళ్ళు అద్దెకు దొరకడం కష్టంగా ఉండటంతో హీజు రూమ్ లో ఉంటూ రోజూ స్కూల్ కి వస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఇద్దరూ మేనేజ్ చేస్తూ ఉంటారు. అయితే స్టూడెంట్ అందంగా ఉండటంతో, టీచర్ ఆ అమ్మాయితో సరసాలు సాగించాలనుకుంటాడు. స్టూడెంట్ మాత్రం టీచర్ ను పెద్దగా పట్టించుకోదు. హీజు మాత్రం ఇంతవరకు ఆ పని చేయక వేడెక్కిపోయి ఉంటాడు. ఒకరోజు స్టూడెంట్ తన బాయ్ ఫ్రెండ్ ను తీసుకొని హీజు రూమ్ లో ఎంజాయ్ చేయాలని చూస్తుంది. ఇది గమనించిన హీజు స్టూడెంట్ కి వార్నింగ్ ఇస్తాడు. ఆ తరువాత స్కూల్ లో జాబ్ చేయడానికి ఒక లేడీ టీచర్ వస్తుంది. ఆమెను చూడగానే హీజు సొల్లు కార్చుకుంటూ ఉంటాడు.
ఆమెను హీజు తో పాటు లైన్ లో పెట్టడానికి స్కూల్ టీచర్లు అంతా ట్రై చేస్తారు. హీజు ఆ లేడీ టీచర్తో తాను ఎప్పుడు ఆ పని చేయలేదని నాకు సహకరించమని బతిమాలుకుంటాడు. లేడీ టీచర్ కూడా హీజు తో సరసాలు ఆడటానికి ఒప్పుకుంటుంది. వీళ్లిద్దరూ ఏకాంతంగా మునిగితేలుతూ ఉంటారు. వీళ్లు ఏకాంతంగా ఉన్న సమయంలో కొన్ని ఫోటోలు తీసి ఒక వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తాడు. లేడీ టీచర్ ముందు బ్లాక్ మైలర్ ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏమంటే నాకు డబ్బు వద్దు, నీతో రొమాన్స్ కావాలని చెప్తాడు. చివరికి లేడీ టీచర్ ఆ పనికి ఒప్పుకుంటుందా? హీజుకి ఈ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతాడు?ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “లవ్ మ్యాచ్” (Love Match) రొమాంటిక్ కొరియన్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీని ఒంటరిగా మాత్రమే చూడండి.