OTT Movie : డిజిటల్ మీడియా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. రొమాంటిక్ మూవీ లవర్స్ బో*ల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఆ సన్నివేశాల కోసం ఎదురుచూసే మూవీ లవర్స్ కి ఈరోజు మన మూవీ సబ్జెషన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక మంచి స్టోరీ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో
ఈ మూవీలో ఒక పేదింటి అమ్మాయి తన లైఫ్ ను లీడ్ చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు “షో రూమ్” (show room). ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే..
జెల్సి అనే ఒక అమ్మాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా జాబ్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి కొంచెం పూర్. ఒక అద్దె ఇంట్లో ఉండి తన జీవితాన్నిలీడ్ చేస్తూ, జీవితంలో ఎన్నో కళలు కంటూ ఉంటుంది. ఆమె ఉద్యోగ రీత్యా సేల్ చేయాల్సిన ఫ్లాట్స్ అలాగే ఉండిపోవడంతో జీతం సరిగ్గా రాదు. అద్దె చెల్లించాల్సి రావడంతో ఇంటి ఓనర్ ప్రతిరోజు ఈమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇది ఇలా నడుస్తుండగా ఆమె చేసే కంపెనీకి సుజన్ అనే అమ్మాయి కొత్తగా జాయిన్ అవుతుంది. వచ్చిన రోజే ఈమె ఒక ఫ్లాట్ ని సేల్ చేయడంతో కంపెనీలో ఉన్నవాళ్లు ఆమెను అభినందిస్తారు . అలాగే జెల్సీని నువ్వు ఫ్లాట్స్ సేల్ చేయకపోతే ఉద్యోగం మానేయమని చెప్తారు. ఇలా ఉండగా ఒకరోజు వీళ్ళ కంపెనీకి ఒక క్లైంట్ వస్తాడు. అతనితో సుజన్ రహస్యంగా ఇంటిమేట్ అయి అతనితో ఫ్లాట్ కొనిపిస్తుంది.
ఈ విషయాన్ని గమనించిన జెల్సి నువ్వు ఇలా చేయడం కరెక్టేనా అని అడుగుతుంది. అందుకు ఆమె నాకు ఒక కూతురు ఉంది ఆమెకు హార్ట్ ఆపరేషన్ చేయాలి, నాకు వేరే మార్గం లేదు అని చెప్తుంది. ఆ తరువాత జెల్సి ఇంటికి వెళ్లగా ఓనర్ డోర్ కి తాళం వేసి ఉంటాడు. జెల్సి ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్లి బతిమాలగా, అతడు నన్ను సంతోష పెట్టమని అడుగుతాడు. చేసేదేం లేక అతనితో ఇంటిమేట్ అవుతుంది జెల్సి. ఆ మరుసటిరోజు జెల్సి పని చేసే కంపెనీలో ఒక వ్యక్తి అమెరికా వెళుతుండగా అతని క్లయింట్స్ ను ఈమెకు అప్పగించి వెళ్ళిపోతాడు. వాళ్లతో జెల్సి ఏ విధంగా ఫ్లాట్లు కనిపిస్తుంది? సుజన్ వెళ్లేదారిలోనే జెల్సీ కూడా వెళ్లిందా? తను ఎంచుకున్న దారి ఈమెకు నేర్పిన పాఠాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న షో రూమ్ (show room) మూవీ ని తప్పకుండా చూడండి