BigTV English

OTT Bold Movie : టైం ఇవ్వని భర్త… అపరిచితులతో ఆ పని చేస్తూ అడ్డంగా బుక్ అయ్యే భార్య

OTT Bold Movie : టైం ఇవ్వని భర్త… అపరిచితులతో ఆ పని చేస్తూ అడ్డంగా బుక్ అయ్యే భార్య

OTT Bold Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ మూవీస్ కి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. వాటిని చూడటానికి మూవీ లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. అయితే ఈ రొమాంటిక్ మూవీస్ చాలా వరకు ఫ్యామిలీతో చూడటానికి ఇబ్బంది కరంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒంటరిగా చూడడమే బెటర్. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ది ఎస్కార్ట్ వైఫ్” (The Escort wife). భర్త భార్యను నెగ్లెక్ట్ చేస్తే ఆ భార్య ఏం చేస్తుందో ఈ మూవీలో చూపించారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ రెండు ఓటీటీలలో  అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video), నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక బో*ల్డ్ మూవీ.


స్టోరీ లోకి వెళితే..

హీరో ఒక హాస్పిటల్ లో డాక్టర్ గా ఉండగా, హీరోయిన్ హౌస్ వైఫ్ గా ఉంటుంది. హీరో ఎక్కువగా హాస్పిటల్ లో బిజీగా ఉండటం వలన హీరోయిన్ తో సమయం కేటాయించకుండా ఆమెను పట్టించుకోకుండా ఉంటాడు. భర్త వచ్చే సమయానికి ఆమె ఎదురుచూసి అతను వచ్చిన తర్వాత రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లాలనుకునే లోపు అతడు అలసిపోయి నిద్రపోతాడు. ఇలా వీరి దినచర్య కొనసాగుతూ ఉంటుంది. ఒకసారి అనుకోకుండా ఎదురింట్లో ఒక ఆమె చేసే పని చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆమె ప్రతిరోజు ఒకరితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఇది చూసిన హీరోయిన్ ఆమెను పరిచయం చేసుకుంటుంది. ఆమెను అలా చూడటం వలన హీరోయిన్ కు కోరికలు ఎక్కువ అవుతాయి. ఆ తర్వాత ఆమె ఇంటికి ఒకసారి తన భర్త కూడా వెళ్లడంతో హీరోయిన్ ఆమెతో గొడవ పడుతుంది. అతడు నీ భర్త అని నాకు తెలియదని సర్ది చెప్పడంతో ఆ తర్వాత వాళ్లు ఫ్రెండ్స్ అవుతారు. నేను కొద్ది రోజులు బయటికి వెళ్తున్నాను ,నా దగ్గరకు వచ్చే క్లైంట్స్ ను నువ్వే చూసుకోవాలని చెప్తుంది.

అలా  వచ్చిన వారితో ఏం చేయాలో  కూడా నేర్పించి మరీ వెళుతుంది. హీరోయిన్ ఆమె చెప్పినట్టుగానే కళ్ళకు గంతులు కట్టుకొని క్లైంట్స్ తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఒకరోజు డాక్టర్ ఫ్రెండ్ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. అతనితో మాస్క్ లేకుండా ఇంటి మేట్ అవుతుంది. మొదట ఆమెను గుర్తుపట్టిన అతను భయపడతాడు. ఆతరువాత ఆ పని కానిస్తాడు. ఒకసారి తన భర్త కూడా హీరోయిన్ దగ్గరికి వస్తాడు. అప్పుడు తన భర్త ఏం చేస్తాడు? హీరోయిన్ కు అప్పుడు ఎదురైన సమస్యలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న “ది ఎస్కార్ట్ వైఫ్” (The Escort wife)  బో*ల్డ్ రొమాంటిక్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో ఆ సీన్స్ ఎక్కువగా ఉంటాయి గనుక మూవీ లవర్స్ ఒంటరిగా చూడటమే బెట్టర్.

Related News

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

Big Stories

×