BigTV English
Advertisement

OTT Movie : భార్యకు ఫీలింగ్స్ తెప్పించడానికి వేరొకరితో ఆ పని చేయించే భర్త

OTT Movie : భార్యకు ఫీలింగ్స్ తెప్పించడానికి వేరొకరితో ఆ పని చేయించే భర్త

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటీటీ  ప్లాట్ ఫామ్ లో వస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు మూవీ లవర్స్. ఈ సినిమాలలో యూత్ని అట్రాక్ట్ చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘సబర్బన్ స్వింగర్స్ క్లబ్‘ (Suburban swinger’s club). హీరో హీరోయిన్ల రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలని ఒక క్లబ్ కి వెళ్తారు. అక్కడ ఏకాంతంగా మాత్రమే ఆడే ఒక ఆటను వీళ్ళు కూడా ఆడతారు. ఆ తర్వాత వీరి లైఫ్ రిస్కులో పడుతుంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో హీరోయిన్ లు పెళ్లి చేసుకొని ఒక కొత్త ఇంట్లోకి వెళతారు. వీళ్ళు ఉండే ఇంటి పక్కన నోవా అనే వ్యక్తి హీరోయిన్ కి హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు. హీరోయిన్ అతని బాడీ చూసి అట్రాక్ట్ అవుతుంది. అయితే హీరో, హీరోయిన్ల రొమాంటిక్ లైఫ్ అంతా సవ్యంగా ఉండదు. ఒకసారి హీరో, హీరోయిన్ తో ఒక క్లబ్లో పార్టీకి వెళ్దామని చెప్తాడు. ఆ పార్టీ లో జరిగే ప్రోగ్రాం గురించి వివరిస్తాడు. ఆ పార్టీలో వచ్చే అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరితోనైనా ఎంజాయ్ చేయవచ్చు. దానివల్ల మన రొమాంటిక్ లైవ్ కాస్తయినా ముందుకు వెళుతుందని హీరోయిన్ తో చెప్తాడు. మొదట హీరోయిన్ ఆ ఫంక్షన్ కి రావడానికి ఒప్పుకోదు. ఆ తర్వాత తన చెల్లెలితో ఆ ఫంక్షన్ గురించి చెబుతుంది. నచ్చితే వెళ్ళమని, నచ్చకపోతే వెళ్ళొద్దని చెప్తుంది. ఆ తరువాత హీరోయిన్ భర్తతో ఆ ఫంక్షన్ కి వెళ్దాం అంటుంది. అక్కడికి వెళ్ళాక ఒక గేమ్ ఆడతారు. ఒక బాక్స్ లో కార్ కీస్ వేస్తారు. ఆ కీస్ తీసుకునే వ్యక్తితో అక్కడున్న అమ్మాయి రొమాన్స్ చేయాలి. అలా హీరోయిన్ కీస్ నోవా తెసుకోవడంతో, అతనితో హీరోయిన్ రొమాన్స్ చేయాల్సి వస్తుంది. హీరో కూడా వేరొక అమ్మాయితో గడుపుతాడు. అయితే ఆ తర్వాత హీరోయిన్ ఫంక్షన్ కి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించదు.

హీరోయిన్ తో రాత్రి గడిపిన నోవా అనే వ్యక్తి, హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆమెతో మళ్లీ ఏకాంతంగా గడపడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ అతనికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ, పోలీసులకు కంప్లైంట్ చేస్తాను అని చెప్తుంది. నోవా అక్కడ నుంచి వెళ్ళిపోయి, హీరోయిన్ కి ఒక వీడియో పంపుతాడు. ఆ వీడియోలో వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపిన సీన్స్ ఉంటాయి. నాతో గడపకపోతే ఈ వీడియో బయట పెడతానని నోవా బెదిరిస్తాడు. హీరోయిన్ చేసేది ఏమిలేక అతని దగ్గరికి వెళ్తుంది. రొమాన్స్ చేస్తున్నట్టు నటించి అతని ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తుంది. మళ్లీ అతడు బెదిరించడంతో భర్తకి ఈ విషయం చెప్తుంది. హీరో నోవాని చంపేస్తానని బెదిరిస్తాడు. ఆ మరుసటి రోజు నోవా శవమై కనిపిస్తాడు. పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నోవాని హీరో చంపాడు అనుకొని అతన్ని అరెస్ట్ చేస్తారు. చివరికి నోవా ను చంపింది ఎవరు? నిజంగానే హీరో చంపాడా? అతనికి ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీనీ చూడాల్సిందే.

Related News

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Big Stories

×